Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రోహిత్ శర్మ కి యువరాజ్ వార్నింగ్

Posted a month ago | Category : sports

క్రికెట్ ఆటగాడూ అయిన స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ జట్టులో సహచరుడైన యువరాజ్‌ సింగ్ మంచి మిత్రులు అయినప్పటికీ ఓ సరదా వార్నింగ్ ఇచ్చాడట.

అనుకోకుండా ఓ ప్రకటన షూటింగ్‌లో మొదటి సారిగా రితికని చూసిన రోహిత్ శర్మ.. ముగ్దుడై ఆమె వైపే తదేకంగా అల్లాగే చూస్తుండటంతో అది చుసిన యువరాజ్ సింగ్ ‘అలా చూడొద్దు.. ఆమె నా చెల్లిలాంటిది’ అని హెచ్చరించాడట. కానీ ఈ విషయాన్ని పెద్దగా పటించుకోలేదు రోహిత్ శర్మ. అయితే రోహిత్ శర్మనే ‘బ్రేక్‌ఫాస్ట్ విత్ ఛాంపియన్స్’ కార్యక్రమంలో తాజాగా వెల్లడించాడు.

అయితే.. ఈ వార్నింగ్ తర్వాత తాను వెనక్కి తగ్గలేదని.. మరింత కోపంతో రితికని చూస్తూ ఉండిపోయానని ఈ ఓపెనర్ గుర్తు చేసుకున్నాడు. అసలు వివరాల్లోకి వెళ్తే 'యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ ఫఠాన్‌లతో కలిసి ఓ ప్రకటన షూటింగ్‌ కోసం నేను వెళ్లాను. అక్కడే తొలిసారి రితికని చూశాను. అప్పటికే యువీ, రితిక మంచి స్నేహితులు కావడంతో వారిద్దరూ మాట్లాడుకుంటున్నారు. అయితే.. వారికి కొంచెం దూరంగా కూర్చున్న నేను.. అక్కడ నుంచే రితికని తదేకంగా చూడటం మొదలెట్టాను. నా తీరుని గమనించిన యువరాజ్ సింగ్.. అలా చూడొద్దు ఆమె నా చెల్లిలాంటిది అని సరదాగా వార్నింగ్ ఇచ్చాడు.

దీంతో రోహిత్ శర్మ కి మరింత పట్టుదల పెరిగి.. కోపంతో ఆమెవైపే చూస్తూ ఉండిపోయాడు . ఈ కారణంగా షూటింగ్‌లో ఏకాగ్రత దెబ్బతిని సరిగా నటించలేకపోయాడు . తన అవస్థని గమనించిన రితిక స్వయంగా వచ్చి ఏమైనా సహాయం కావాలా..? అని అడిగింది అంటా . అదే వీరి ఇద్దరి మధ్య మొదటి సంభాషణ. ఆ తర్వాత.. ఇద్దరు మంచి స్నేహితులుగా మారి.. పెళ్లి చేసుకున్నాం అని రితిక తో రోహిత్ శర్మ అన్నాడు అంటా . ఇటీవల మొహాలి వన్డేలో సాధించిన డబుల్ సెంచరీని భార్య రితికకి రోహిత్ శర్మ అంకితం చేసిన విషయం తెలిసిందే.


ఇర్ఫాన్‌ పఠాన్‌ ఉత్తమ నటుడు.. !

Posted 6 hours ago | Category : sports

ఇర్ఫాన్‌ పఠాన్‌ ఉత్తమ నటుడు.. !

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

Posted 5 days ago | Category : world sports

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

ఉదారత చాటుకున్న పివి సింధు

Posted 10 days ago | Category : sports

ఉదారత చాటుకున్న పివి సింధు

సచిన్ కూతుర్ని కిడ్నాప్ చేస్తా !

Posted 15 days ago | Category : world sports

సచిన్ కూతుర్ని కిడ్నాప్ చేస్తా !

సనత్ జయసూర్య ఆ స్థితిలో ఉన్నారా?

Posted 16 days ago | Category : world sports

సనత్ జయసూర్య ఆ స్థితిలో ఉన్నారా?

లేటు వయసులో పెళ్లి !

Posted 16 days ago | Category : world sports

లేటు వయసులో పెళ్లి !

సైనానెహ్వాల్‌ పై పీవీ సింధూ సంచలన వ్యాఖ్యలు

Posted 23 days ago | Category : sports

సైనానెహ్వాల్‌ పై పీవీ సింధూ సంచలన వ్యాఖ్యలు

వివాదానికి దారితీసిన అక్తర్‌ పై యువరాజ్ ట్వీట్..!

Posted 24 days ago | Category : sports

వివాదానికి దారితీసిన అక్తర్‌ పై యువరాజ్ ట్వీట్..!

టాలీవుడ్ హీరోయిన్ కిడ్నాప్ కి షోయబ్ అక్తర్ ప్లాన్ !

Posted 25 days ago | Category : sports

టాలీవుడ్ హీరోయిన్ కిడ్నాప్ కి షోయబ్ అక్తర్ ప్లాన్ !

కోహ్లీ, అనుష్క రిసెప్ష‌న్‌ లో అనుకోని అతిథి

Posted a month ago | Category : sports

కోహ్లీ, అనుష్క రిసెప్ష‌న్‌ లో అనుకోని అతిథి

న్యూజిలాండ్‌లో జరిగే అండర్‌-19 క్రికెట్‌ ప్రపంచకప్‌లో మాజీ స్టార్‌ క్రికెటర్ల కుమారులు..!

Posted a month ago | Category : sports

న్యూజిలాండ్‌లో జరిగే అండర్‌-19 క్రికెట్‌ ప్రపంచకప్‌లో మాజీ స్టార్‌ క్రికెటర్ల కుమారులు..!