//single page style gallary page

YS Jagan pics of a sensational decision for village students

Category : politics state

Click here to read this article in Telugu

గ్రామా విద్యార్థుల కోసం సంచలన నిర్ణయం తీసుకున్న వైఎస్ జగన్ ...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్ట్ రోజుకో సంచలన నిర్ణయం తీసుకుంటూ ప్రతిపక్షం నుంచే మీ నిర్ణయాలు బాగున్నాయి, కానీ అమలు చెయ్యాలి కదా అని పొగుడుతూనే, విమర్శలు చేస్తున్నారు ప్రతిపక్ష నేతలు. వైఎస్ జగన్ తీసుకునే ప్రతి నిర్ణయం పసి బిడ్డను నుంచి వృద్ధుడి వరుకు ప్రతి ఒక్కరికి ఉపయోగ పడే నిర్ణయాలను తీసుకుని దేశాన్ని మొత్తం ఆంధ్ర ప్రదేశ్ వైపు చూసేలా అయన నిర్ణయాలు కనిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ గ్రామా విద్యార్థుల కోసం మరో సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ప్రతి ఒక్కరిని ఆశ్చర్య పరుస్తుంది. గ్రామా విద్యార్థుల మొఖంలో ఆనందాలు కనిపిస్తున్నాయి. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి

విద్యార్థుల కోసం సంచలన నిర్ణయం తీసుకున్నట్టే ప్రస్తుతం వైఎస్ జగన్ కూడా అలాంటి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ నిర్ణయం ఏంటంటే గ్రామా విద్యార్థుల కోసం 100 శాతం ఫీజు రియంబర్స్ మెంట్ ని తీసుకొచ్చారు.గ్రమాల్లో ఉన్నవారు లక్షలకు లక్షలు ఫీజులు కట్టడం కష్టమని వారి కోసం నూరు శాతం ఫీజు రియంబర్స్ మెంట్ అమలు చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. స్కూల్, కాలేజీ ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణ కోసం ఒక రెగ్యులారిటీ వ్యవస్థను తీసుకువస్తామని, చట్టం కూడా చేస్తామని తెలిపారు. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే వచ్చేలా చట్టం చేస్తామని ప్రకటించారు. అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు కలిపించాలని అధికారులకు ఆదేశించారు. ఈ నిర్ణయంతో గ్రామంలోని పేద ప్రజలు ఎంతో లాభం పొందనున్నారు.

Andhra Pradesh Chief Minister YS Jaganmohan Reddat has been making a sensational decision on a daily basis and praising your decisions from the Opposition. YS Jagan to take every decision, girlish child and elderly people who use varuku each country to take decisions, the decisions he has to see the whole of Andhra Pradesh YS Jagan background kanipistunnayii villages students for the decision of another sensation. That decision surprised everyone. The happiness of the village students is seen. The late Chief Minister YS Rajasekhar Reddy

YS Jagan also made such a decision as the sensational decision was made for the students. However, the decision to bring 100 per cent fee reimbursement for the village students. "We will bring in a regulatory system for the regulation and supervision of school and college fees," he said. 75 per cent of the jobs that the natives of the goal to the law would be. Officials have been instructed to add infrastructure in all schools. The poor people of the village will benefit greatly from this decision.