//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జ‌గ‌న్ పాద‌యాత్ర.. ప‌.గో.జి నుండి తూ.గో.జి.. ఎన్ని కోట్లు ఖ‌ర్చుపెట్టారో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

Category : politics

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర పశ్చిమగోదావరి నుండి తూర్పుగోదావరి జిల్లాలోకి ప్ర‌వేశించిన సంగ‌తి తెలిసిందే. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు కొనసాగిన జగన్‌ 187వ రోజు పాదయాత్ర రాజమహేంద్రవరం రోడ్‌ కం రైల్వే బ్రిడ్జి మీదుగా తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. 4 కిలోమీటర్ల 250 మీటర్లు పొడవు ఉన్న రోడ్‌ కం రైల్వే బ్రిడ్జిపై జగన్‌ పాదయాత్ర నిర్వహించారు.

జగన్‌కు స్వాగతం పలికేందుకు వేలాదిగా తరలివచ్చిన జనం జగన్‌ వెంట పాదయాత్రలో నడిచారు. జిల్లాలోకి అడుగు పెట్టిన జగన్‌కు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అడుగడుగున ఘన స్వాగతం పలికారు. రాజమండ్రి బ్రిడ్జి పార్టీ జెండాలు, కటౌట్లతో నిండిపోయింది. గోదావరిలో సుమారు 600 పడవల్లో పార్టీ జెండాలను ఏర్పాటు చేశారు. అయితే ప‌శ్చిమ‌గోదావరి జిల్లా నుండి తూర్పు గోదావ‌రి జిల్లాలోకి జ‌గ‌న్ అడుగు పెట్ట‌డానికి ఎంత డ‌బ్బుఖ‌ర్చు చేశారో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ప్ర‌స్తుతం దీనికి సంబంధించి రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చలు జ‌రుగుతుండ‌గా తాజాగా సోష‌ల్ మీడియాలో ఆ ఖ‌ర్చుకు సంబంధించి ఒక పోస్టు సోష‌ల్ మీడియాలో సంచ‌ల‌నం రేపుతోంది.. మీరూ ఓ లుక్కేయండి..

* 5000 మంది చీరలు, తలపాగాలు ధ‌రించి వ‌చ్చారు..ఇక‌ పార్టి జెండాలు మొత్తం క‌లిపి.. 5000X450=22,50,000

* కొవ్వూరు నుండి రాజమహేంద్రవరం వరకు గోదావరిలో 2500 పడవలపై పార్టీ జెండాలు..2500X1000=2500000

* పార్టీ జెండాలోని మూడురంగుల చీరలతో 3000 వెల మంది మహిళలు వ‌చ్చారు.. వారి మొత్తానికి అయ్యిన ఖ‌ర్చు.. 3000X500= 1500000

* 150 గుమ్మడికాయలతో.. వైసీపీ అధినేత జ‌గ‌న్‌కి హారతి మొత్తం ఖ‌ర్చు.. 150X100=15000

* ఇక మందు అయితే ధార‌పోశార‌ని స‌మాచారం.. సుమారుగా ఒక్కొక్క‌రికి 180 ML చొప్పున వేసుకుంటే.. 100,000X50=5000000

* మందు త‌ర్వాత ముక్క వేయాలి క‌దా.. ఇక బిర్యానికి అయితే.. సుమారు 120,000X130=15600000

* అక్క‌డ ఎంట‌ర్‌టైన్‌మెంట్ కోసం 50 మందితో మహిళా తీన్మార్ డ్యాన్సులు వారికి అయిన ఖ‌ర్చు సుమారు.. 50X1000=50000

* అంతే కాకుండా 150 మందితో గారడీ నృత్యాలు వారికి అయిన ఖ‌ర్చు సుమారు..150X1200=180000

* ఆ త‌ర్వాత 120 మందితో గరగ నృత్యాలు వారికి అయిన ఖ‌ర్చు సుమారు..120X100=120000

* 15,000 వెల మంది మహిళలు కళశాలతో జగనన్నకు స్వాగతం.. వారికి అయిన ఖ‌ర్చు మొత్తం.. 15,000X500=7500000

* పాదయాత్ర పొడవునా భారీగా బాణాసంచా.. వాటికి అయిన మొత్తం ఖ‌ర్చు సుమారు.. 500,000

* బ్రిడ్జి పొడవునా పార్టీ జెండాలు.. వాటికి అయిన ఖ‌ర్చు సుమారు.. 100,000

* బ్రిడ్జి పొడవునా #రాజశేఖరరెడ్డి, #జగన్ అన్న కటౌట్లు.. వాటికి అయిన మొత్తం ఖ‌ర్చు సుమారు.. 300,0000

* బ్రిడ్జికి ఒకవైపు 7 అడుగుల ఎత్తున.. 3.5 కిలోమీటర్ల భారీ పార్టీ జెండా.. దానికి అయిన ఖ‌ర్చు సుమారు..75,000

* పశ్చిమగోదావరి నుండి తూర్పుగోదావరి జిల్లాలోకి తీసుకు వచ్చిన జనాలు సంఖ్య 45,000 వెల మంది.. ఒక్కొక్క‌రికి 450 చొప్పున ఇచ్చార‌ని స‌మాచారం.. మొత్తం ఖ‌ర్చు.. 55,000X450=24750000

* పాదయాత్ర వెనుక 25 అడుగుల #జగన్ కటౌట్.. దాని ఖ‌ర్చు.. 50,000

## మొత్తం ఖ‌ర్చు అక్షరాలా ఐదు కోట్ల రెండు లక్షలు పైనే అని తెలుస్తోంది.. మ‌రి దీంతో నిజ‌మెంతో కానీ ఈ వార్త ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Related News