YOUTUBE is down tonight, with a support team from the Google-owned company providing the latest details on the outage.
మరొకసారి యూట్యూబ్ ప్రపంచ వ్యాప్తంగా ఆగిపోయింది..అవునండి మీరు చదివేది నిజమే. యూట్యూబ్ వరల్డ్ వైడ్ రాత్రి 2 am నుండి పని చెయ్యట్లేదు.
మీరు యూట్యూబ్ లో ఏదైనా వీడియో ఓపెన్ చేయగానే బ్లూ కలర్ మంకీ ఒక సుత్తి పట్టుకున్న సింబల్ వస్తుంది కదా. దాని అర్థం యూట్యూబ్ అండర్ రిపేర్ అని. 503 సర్వర్ ఎర్రర్ అని స్క్రీన్ ఫై వచ్చిన అదే ఎర్రర్ . వీలైనంత త్వరలో యూట్యూబ్ వర్క్ మోడ్ లోకి తెస్తామని యూట్యుబ్ టీం వెల్లడించారు.
గూగుల్ టీం ఆఫిసిఅల్ గా ట్విట్టర్ ద్వారా ఇన్ఫోర్మ్ చేసారు.ట్విట్టర్ మీడియా ద్వారా యూట్యూబ్ టీం యూట్యూబ్ వ్యూయర్స్ కి త్వరలోనే ఎర్రర్ ని రెసొల్వె చేస్తామని ఈ డిలే అయినందుకు క్షమాపణ కోరుతూ ట్వీట్ చేసారు.