//single page style gallary page

Your Nagarjuna With Love For Rakul Preet

Category : movies

Click here to read this article in Telugu

రకుల్ కి ప్రేమ తో మీ నాగార్జున

రకుల్‌ చేతిలో పెద్దగా సినిమాల్లేవు. అయినా కూడా ఆమె భారీ అమౌంట్‌ను అందుకుంటోందట. అవకాశం లేని హీరోయిన్‌కు ఎక్కువ అమౌంట్ ఇచ్చింది ఎవరో కాదు నాగార్జున. ఎందుకలా. రకుల్ ఈ మధ్య నిత్యం వార్తల్లో ఉంటుంది. మన్మథుడు-2 సినిమాతో మరోసారి లైన్లోకి వచ్చింది. స్పైడర్ సినిమా తరువాత రకుల్‌కు ఆల్‌మోస్ట్ క్రేజ్ పోయింది. ఒక విధంగా చెప్పాలంటే ఆమెను హీరోయిన్‌గా తీసుకునేందుకు ఎవరూ అంతగా ఆసక్తి చూపడంలేదని టాలీవుడ్లో గుసగుసలు పోతున్నాయి.

అలాంటి టైమ్‌లో నాగార్జునను పిలిచి మరీ ఆఫర్ ఇచ్చాడు. దానికితోడు మరో 50 లక్షలు అదనంగా ఇచ్చాడట. మన్మథుడు-2 సినిమాలో నాగార్జున్ 40 ప్లస్ వయస్సు దాటినా పెళ్ళి చేసుకోని పాత్రలో నటిస్తున్నాడు. పెళ్ళి చేసుకోమని తల్లి ఒత్తిడి చేయడంతో రెంట్‌కు ఒక గర్ల్ ఫ్రెండ్‌ను తీసుకొస్తాడు. రెంట్‌కు గర్ల్ ఫ్రెండ్‌గాను, వైఫ్ గాను ఎవరు నటిస్తారు. అటువంటి పాత్రలో బాగా ఎక్స్‌పోజింగ్ చేసే పాత్ర కావాలి. దేదీ ప్యారీ సినిమాలో కూడా దాదాపు ఇలాంటి పాత్రే చేసింది రకుల్. తాజాగా నాగచైతన్యతో కూడా సినిమా చేయనుందట.

కొడుకు సినిమాలో కూడా రకుల్‌కు ఆఫర్ నాగార్జునే ఇప్పించారట. కాబట్టి పారితోషికంగా ఆ డబ్బు ముందుగానే ఇచ్చాశాడని టాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. మరి ఈ ఆఫర్లతోనైనా రకుల్‌కి బ్రేక్ వస్తుందేమో చూడాలి.

Rakul's film is not big. Still, she gets a huge Amount. Nagarjuna is not the one who gave the most heroin to the unlikely heroine . Why. Rakul is in the news regularly. With the movie 'Cupid-2' comes to the line once again. After the Spider movie, Rakul has gone to the biggest ever. In a way, there are whispers in Tollywood that nobody is keen to take her as a heroine.

At such a time, Nagarjuna called and offered a lot. In addition to that, an additional 50 lakhs. Nagarjun is playing an unmarried character in the movie 'Manmadhu-2'. When his mother insists on getting married, he brings a girlfriend to Rent. Who plays the girlfriend and wife for rent. Such a role requires a well- exposed role. Rakul played an almost similar role in the movie Deedi Parry. The latest is to be done with Nagachaitanya .

Nagarjun has also made an offer for Rakul in son film. Tollywood cinema claims that the money was paid in advance. And with these offers, Rakul gets a break.