ఆమె పేరు లిజా ఖాన్.. ఆమె 92 ఛానెల్ లో పని చేస్తుంది 92 ఛానెల్.ఓ క్రేన్ ఆధారంగా పైన నుంచి వార్తలు కవర్ చేస్తున్న సమయంలో ఆకస్మాత్తుగా ఆమె ఒళ్లంతా వణికిపోయింది. జస్ట్ బ్రెయిన్ హేమరేజ్తో స్ఫృహ తప్పి కిందపడింది. అక్కడే ఉన్న ప్రజలు, సిబ్బంది ఆమెను తట్టిలేపే ప్రయత్నం చేశారు.ఇదంతా అక్కడున్న వారు తమ సెల్ఫోన్లో వీడియో తీశారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్గా మారింది. లైవ్లో వార్తలు చదువుతూ యువతి స్ఫృహ తప్పి కిందపడటంతో అక్కడ విషాద వాతావరణం నెలకొంది.