//single page style gallary page

Young rebel star who is challenging Hollywood heroes with 'Soho' teaser.

Category : movies

Click here to read this article in Telugu

'సాహో' టీజర్ తోనే హాలీవుడ్ హీరోలకు సవాల్ విసరబోతున్న ..... యంగ్ రెబల్ స్టార్.

'బాహుబలి 2’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘సాహో’.ఇప్పటికే ఈ సినిమా పై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టుగానే..ఈ సినిమాను ప్రేక్షకులకు హార్ట్ బ్రేక్ చేసేలా ఈ సినిమాలో ఆక్షన్ సీక్వెన్స్ ఉండనున్నాయి. ఇందు కోసం అత్యున్నత స్థాయి సాంకేతిక నిపుణులు ఈ సినిమాకోసం ఎంతో కష్ట పడి పని చేశారు.ఈ నేపధ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి ఒక అంశాన్ని ఎంతో భారీ స్థాయిలో తెరపైకి తీసుకొస్తున్నారు.అందుకే ముందు నుంచి కూడా షేడ్స్ ఆఫ్ షాడో, చాప్టర్స్ 1, చాప్టర్ 2, ఫస్ట్ లుక్, యాక్షన్ సీక్వెన్సులతో ఒక్కో ఫస్ట్ లుక్ తో ఈ సినిమా క్రేజ్ అమాంతం పెంచేశారు మేకర్స్.

హాలీవుడ్ యాక్షన్ చిత్రాలను తలపించేలా.. ఉండబోతున్న ఈ సినిమాతో ప్రభాస్ హాలీవుడ్ ఎంట్రీ కి ఇది పక్కా పనికొచ్చే సినిమా అని చెప్పవచ్చు.ఇక ఈ సినిమా తరువాత ప్రభాస్ తో పనిచేయడానికి హాలీవుడ్ మేకర్స్ సైతం క్యూ కట్టడం కాయం. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సీన్స్‌తో హై వోల్టేజ్ పవర్ ప్యాక్ గా సాహో నీ థియేటర్ వండర్ గా తీర్చిదిద్దారు ఈ టీమ్.నేడు ఉదయం 11.23 గంటలకు ‘సాహో’ టీజర్‌ను విడుదల చేయబోతుంది ఈ చిత్ర యూనిట్. నరాలు తెగే ఉత్కంఠ నడుమ ‘సాహో’ టీజర్ కోసం ప్రభాస్ అభిమానులు ఇప్పటికే విడుదలైన ప్రమోషన్స్ వీడియోలలో స్టైలిష్ లుక్‌లో ప్రభాస్ అదరగొడుతున్నాడు.ఇక ఈ టీజర్ రిలీజ్ తరువాత ఈ సినిమా పై ఉన్న అంచనాలు ఇంకాస్త పెరిగే అవకాశం ఉంది.

ఇంతకు ముందెన్నడూ కనిపించని డిఫరెంట్స్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తుండగా.. హీరోయిన్ శ్రద్ధాదాస్ కూడా యాక్షన్స్ సీన్స్‌లో ఇరగదీసింది.ఇక తెలుగు, హిందీ, త‌మిళ భాష‌ల్లో వస్తున్న ఈ సినిమాకు ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహించారు. యువీ క్రియేషన్స్ బ్యానర్‌లో అధినేతలు వంశీ, ప్రమోద్, విక్కీలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా సుమారు 250 కోట్ల కు పైగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ఈ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా.. మురళీశర్మ, జాకీ ష్రాఫ్, ఎవ్లీన్‌ శర్మ, నీల్‌ నితిన్‌ ముఖేష్, అరుణ్‌ విజయ్, మందిర బేడీ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.ఎన్నో భారీ అంచనాల నడుమ ఈ చిత్రం ఆగష్టు 15 ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.

Young Rebel Star Prabhas is a big action thriller 'Sawo' after the blockbuster hit like 'Bahubali 2'. There are already huge exchanges on the film. As this is expected, this film will have a sequence of sequences for the heart break to the audience. For the first time, the highest quality technicians have been working hard for the film. In this backdrop, every single item of the film is brought to the fore. The first look is from the shades of shadow, chapters 1, chapter 2, first look and action sequences Making this film craze abruptly makers.

Hollywood action makers like Prabhas Hollywood Entry, which is going to work with Hollywood action films. This team is designed as Soho Ne Theater Wonder as a high voltage power pack with out and out action scenes. The film unit is going to release 'Sawo Teaser' at 11.23am. Prabhas is in a stylish look for Prabhas fans already released in the promotional videos for 'Soho' Teaser.

Heroine Shraddha Das is also in the action scenes. The film comes in Telugu, Hindi and Tamil and is directed by 'Run Raja Run' Fame Sujit. Vamsi, Pramod and Vicky are the most prestigious in this film with over 250 crores big budgets. Bollywood beauty Shraddha Kapoor is giving a tiluo entry with the film. Murali Sharma, Jackie Shroff, Evelyn Sharma, Neel Nitin Mukesh, Arun Vijay and Mandara Bedi are playing the lead roles in this movie. The film will be released on August 15th with huge expectations.