//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మరో వైవిధ్యమైన కథతో విక్రమ్.....!

Category : movies

వైవిధ్యమైన కథలతో తెలుగులో విజయాలు అందుకున్న దర్శకుడు విక్రమ్ కుమార్.సినిమా,సినిమాకి కొత్తదనాన్ని అందించే ఈ దర్శకుడు ఇటీవల హలో చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు హలో చెప్పారు.ఈ చిత్రం అనుకున్నంత విజయం సాదించకపోయింది.ఇప్పుడు మరో వైవిధ్యమైన కథతో విక్రమ్ కుమార్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తారని టాక్ వినిపిస్తోంది.

తన తదుపరి చిత్రంలో యంగ్ హీరోలతో చేసే ఆలోచనలో ఉన్నాడు.న్యాచురల్ స్టార్ నానితో ఓ సినిమా చేయనున్నాడని వార్తలొచ్చాయి. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..శర్వానంద్ తో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటు నాని,శర్వానంద్ తమ చిత్రాలతో ప్రస్తుతం బిజీ గ వున్నారు.మరి వీరి ప్రాజెక్ట్స్ పూర్తయ్యాక ఎవరో ఒకరితో విక్రమ్ కుమార్ సినిమా చేసే అవకాశం ఉంది.