//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సెక్స్ చేయని రోజంటూ లేదంటున్న యంగ్ హీరో..!

Category : movies

గత కొన్ని రోజుల ముందు వరకు ఎవరైనా సెక్స్ గురించి మాట్లాడితే వాళ్ళను సమాజం ఒక విధంగా చూసేది.కానీ ఈ రోజులల్లో సెక్స్ అనేది కామన్ వర్డ్ గా మారిపోయింది. ఎక్కడ పడితే అక్కడ సెక్స్ గురించిన విషయాలను మాట్లాడుకుంటున్నారు.

ప్రస్తుత రోజులల్లో సెక్స్ ఎడ్యుకేషన్ అంటూ అందరితో చర్చించుకుంటున్నారు. సెక్స్ సీక్రెట్స్ కూడా అందరితో పంచుకునే వరకు వచ్చింది ఈ వ్యవహారం. తమకు ఎలా సెక్స్ చేయడం ఇష్టమో కూడా ధైర్యం చెప్పేస్తున్నారు. ఆలియా భట్ లాంటి పెళ్లి కాని హీరోయిన్ కూడా సెక్స్ గురించి ఫ్రీ గా మాట్లాడేస్తున్నారు.

ఇప్పుడు సెక్స్ సీక్రెట్స్ చెప్పిన జాబితాలో ఆయుష్మాన్ ఖురానా తో పాటుగా భూమి పెడ్నేకర్ కూడా చేరారు. ఈ మధ్య వీరిద్దరూ కలిసి నేహా ధూపియా నిర్వహించే ఓ కార్యక్రమానికి పోయారు . తాను ఔట్ డోర్ షూటింగ్స్ మినహాయిస్తే, అసలు సెక్స్ చేయని రోజంటూ ఉండదని చెప్పాడు ఆయుష్మాన్ ఖురానా. యంగ్ హీరో ఇలాంటివి చెప్పడంలో వింతేమీ లేదని సరిపెట్టుకుందామంటే, ఆ తర్వాత భూమి పెడ్నేకర్ వంతు వచ్చింది. విచిత్రం ఏంటంటే, హీరోయిన్ బెడ్రూం లో చేసే పనులను కూడాహీరోనే చెప్పేస్తున్నాడు.

భూమి అసలు సెక్సే లేకుండా ఉండలేదని అయన చెప్పాడు. అంతే కాకుండా బెడ్ మీద ఎక్కువ సేపు ఉండడం అంటే ఆమెకి బాగా ఇష్టం అనేశాడు. ఏదో వైరల్ అయ్యేందుకు ఇలా చెప్పాడని అందరూభావించే తరుణం లో అవును ఐ లైకిట్ స్లోలీ అంటూ అనేసింది ఈ భామ. ఈమె బెడ్ రూమ్ విషయాలు ఆయనకు ఎలా తెలిశాయి అని అందరూ అనుకుంటున్నారు.