//single page style gallary page

YCP MLAs are waiting for Vijay Sai Reddy phone call

Category : politics

Click here to read this article in Telugu

విజయ్ సాయి రెడ్డి ఫోన్ కోసం ఎదురుచూస్తున్న......వైసీపీ ఎమ్మెల్యే లు

వైసీపీఎల్పీ సమావేశం ముగిసిన సంధర్భంగా తన కేబినెట్‌లో పని చేయబోతున్న మంత్రి పదవి పై, డిప్యూటీ సీఎం పదవులపై ఎవరికీ అవకాశం లభిస్తుంది అన్న అంశం పై ఇంకా తుది నిర్ణయం రావాల్సి ఉంది. అలాగే రెండున్నరేళ్ల తరువాత పాట మంత్రులను మార్చి కొత్త వారికి అవకాశం ఇస్తామని వైసీపీ నేతలకు స్పష్టత ఇచ్చారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ఎమ్మెల్యేలకు అనేక అంశాలపై క్లారిటీ ఇచ్చిన వైఎస్ జగన్... రేపు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయబోయే ఎమ్మెల్యే లు ఎవరనే విషయాన్ని మాత్రం ఈ సమావేశంలో వెల్లడించలేదు. ఇక తుది నిర్ణయం అనంతరం మంత్రిగా అవకాశం దక్కిన వారికి పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి ఫోన్ చేసి చెబుతారని వైఎస్ జగన్ ఈ సమావేశంలో చెప్పినట్టు తెలుస్తోంది.

దీంతో తమకు మంత్రి పదవి దక్కుతుందా లేదా అనే ఉత్కంఠ వైసీపీ నేతల్లో ఇంకా అలాగే కొనసాగుతోంది. కొందరు సీనియర్ నేతలు మంత్రి పదవిపై ఎంతో ధీమాతో ఉండగా... కొత్తగా మంత్రి పదవి ఆశిస్తున్న నేతలు మాత్రం తమకు అవకాశం ఉంటుందా లేదా అనే అంశంపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. విజయసాయిరెడ్డి నుంచి ఎవరికి ఫోన్ వస్తుందో అని ఎమ్మెల్యేలు తెగ వెయిట్ చేస్తున్నారు. మంత్రి పదవులు ఎవరికి ఖరారయ్యాయనే విషయం తెలుసుకునేందుకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు కొందరు సీనియర్ నేతలను తీవ్రంగా సంప్రదించగా... తమకు కూడా ఈ విషయంలో పెద్దగా వివరాలేవీ తెలియవని వాళ్లు చెప్పినట్టు సమాచారం.

The final decision is yet to be taken on the issue of the position of minister and deputy chief minister who will be working in the Cabinet as a result of the meeting of the NCPP. Similarly, two years after the change of the ministers of the party, the new leaders were given the opportunity to give the clarification to the VCP leaders AP AP YS Jagan. YS Jagan, who gave clarity on many issues to MLAs ... did not disclose who the MLAs who will be sworn in as ministers tomorrow. YS Jagan said at the meeting that senior party leader Vijayasayeddy would phone their decision after the final decision.

Whether or not the minister is still in the veteran VCP leaders. While some senior leaders are very optimistic about the office of the minister ... the newly-elected ministers are looking forward to the prospect of whether or not they will be able to. MLAs are waiting for the phone to come from Vijayasayeddy. The party MLAs are seriously consulted with some senior leaders who know that they have been awarded by the ministerial positions. They have informed that they do not know much about the matter.