//single page style gallary page

Yamini Sadineni Sensational Comments on BJP Government

Category : state politics

Click here to read this article in Telugu

అయిదేళ్ల బీజేపీ పాలనను ఉతికారేసిన ..టీడీపి అధికార ప్రతినిధి సాధినేని యామిని.

టీడీపి పార్టీ మహిళల అధికార ప్రతినిధి సాధినేని యామిని గురించి అందరికి తెలిసిందే.ఆ పార్టీ లో ఫైర్ బ్రాండ్ లీడర్ గా అతి తక్కువ సమయంలో నే ఎంతో మంచి పేరు తెచ్చుకున్న సాధినేని యామిని.తాజా గా ఓ చర్చా కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ..ఏపీలో బీజేపీ చేష్టలతో ప్రజల కడుపు మండిపోయిందని,అందుకే మరి కొద్దీ రోజుల్లో రానున్న ఎన్నికల ఫలితాల్లో ఆ పార్టీ కి తగిన బుద్ది చెప్పడానికి ప్రజలంతా సిద్దంగా ఉన్నారని ఆమె చెప్పుకొచ్చింది.అంతే కాకుండా.... ఏపీలో బీజేపీ అగ్రనేతలు పర్యటించిన సమయంలో సైతం ఏపి ప్రజలు తీవ్ర నిరసన తెలపడం ద్వారా వారికి తగినబుద్ధి చెప్పారని ఆమె అన్నారు. మోధి ప్రభుత్వం పని తీరు పై ప్రజల్లో విశ్వాసం కోల్పోయారని అందుకే వారు నూతన నాయకత్వం పై నమ్మకం పెంచుకున్నారనీ ఆమె అన్నారు.ఈ నేపధ్యంలోనే ఆమె స్పందిస్తూ బీజేపీ పరిపాలన లేని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు తాము తలచుకుంటే ఉంటాయా అంటూ ఆ పార్టీ నేత రఘురాం చేసిన వ్యాఖ్యలపై ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ప్రాంతీయ పార్టీల పట్ల బీజేపీ నేతల తీరు ఎలా ఉందో చెప్పడానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనమని ఆమె అన్నారు.గడిచిన అయిదేళ్ల బీజేపీ పాలనలో దేశంలోనీ అన్ని వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారని, చివరకు సీఈసీ పై ఉన్న నమ్మకాన్ని కూడా పోగొట్లేలా బీజేపీ చేసిందని ఆమె దుయ్యబట్టారు. ‘వినాశకాలే విపరీత బుద్ధి’ అన్నట్లు అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడే ఇలాంటి పనులు చేస్తారని, బీజేపీ వాళ్ల వినాశనాన్ని వాళ్లే కొనితెచ్చుకుంటున్నారని సాధినేని యామిని తనదైన రీతిలో ఘాటైన వ్యాఖ్యలు చేశారు.అలాగే మే 23 న వెలువడనున్న ఏపి ఎన్నికల ఫలితాల్లో తమ పార్టీనే అధిక మెజారిటీ తో గెలిచి మరో మారు అధికారంలోకి వస్తామని ఆమె చెప్పుకొచ్చారు.తమ ప్రభుత్వం చేసిన మంచి పనులే తనను తిరిగి అధికారంలోకి తీసుకొస్తాయని ఆమె తన ధీమా వ్యక్తంచేశారు.

Yami is known to be the Brand Brand Leader in the party. In a talk show, she said, "BJP has suffered the bulk of the people in the party and that is why People have been advised to give the party the best results in the election results She also said that they were apparently encouraged by the massive protest by the BJP leaders during the visit of the BJP leaders in AP. She said that the Moodi government lost confidence in the people's work and that is why they have grown up in the new leadership. She said that in the backdrop of the BJP, the governments do not think that they should think that the party leader Raghuram's comments made her vulnerable.

She said that the BJP has made it clear that the entire BJP has been totally weakened in the country during the five years of the BJP rule, and that they have no faith in the CEC. Yami has made remarkable remarks that such ideas will be done when it comes to the idea of "devastating intolerance" and that the BJP wins the destruction of the BJP as well. She also claimed that her party would win by a majority in the election results on May 23 and come in another swing. Good things return to him She expressed her confidence that brings dhikaranloki.