//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అడ్డంగా దొరికిపోయిన యడ్డి

Category : national politics

కర్ణాటకలో ఎలాగైనాఅధికారం నిలబెట్టుకోవాలని బిజెపి వేస్తున్న ఎత్తులు ఇప్పుడు ఆ పార్టీకి తలనొప్పిగా మారాయి తాజాగా ముఖ్యమంత్రి యడ్యురప్ప కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బిసి పాటిల్ కి ఫోన్ చేసి ప్రలోభానికి ప్రయత్నించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఆడియో టేప్ విడుదల చేసింది.

యడ్యురప్ప బిసి పాటిల్ సంభాషణ

బిసి పాటిల్ ;మేము బస్సు లో కొచ్చి వెళ్తున్నాం

యడ్యురప్ప ; కొచ్చి వేళ్ళకు ఇక్కడికి వచ్చేయ్ ఇక్కడ మాట్లాడదాం వెనక్కి వచ్చేయ్

యడ్యురప్ప; ముందు నాకు చెప్పి ఉండాల్సింది. ఏదోక సమస్య చెప్పి వచ్చేయ్ ఇంట్లో వాళ్ళకి బాలేదని వచ్చేసేయ్

బిసి పాటిల్ ; నా వెంట ముగ్గురు ఉన్నారు

యడ్యురప్ప ; నీ వెంట ఉన్న వాళ్ళని కూడా పిలుచుకు రా..

బిసి పాటిల్ ;ఇక ముందు నా పరిస్థితి ఏంటి ?

యడ్యురప్ప; మంత్రి అవుతావు.

బిసి పాటిల్; మొదటే నాకు చెప్పి ఉంటె బాగుండేది

యడ్యురప్ప; నాపై విశ్వాసం ఉంది కదా వెనక్కి రా.. ఇప్పుడెం చేస్తావు చెప్పు..

బిసి పాటిల్; ఐదు నిమిషాల్లో ఫోన్ చేసి చెప్తా

యడ్యురప్ప; శ్రీరములకి ఫోన్ చేసి చెప్పు