//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రియుడితో కలిసి తండ్రినే కడతేర్చిన కసాయికూతురు...!

Category : state

ఈమధ్య కాలం లో అక్రమ సంబంధాలు కొనసాగిస్తూ, అడ్డువచ్చిన తమ వారిని కూడా అడ్డుతొలగించుకుంటూ ముందుకుపోతున్నారు. ఇలాంటి సంబంధాల వల్ల ఇప్పటికే చాల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇప్పుడు విజయవాడలో జరిగిన మరో ఘటన అందరిని షాక్ కి గురిచేసింది.

వివరాలు చూస్తే కృష్ణా జిల్లా నూజివీడు తుక్కులూరులో దారుణం జరిగింది. శేషకుమారి అనే యువతి ప్రియుడితో కలిసి తన తండ్రిని చంపించింది. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టిన పోలీసులు కాల్‌ డేటా ఆధారంగా కేసును ఛేదించారు.

తమకు అడ్డుగా వస్తున్నాడని కుమార్తె శేషుకుమారి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితులు లింగమనేని శేషుకుమారి, వేముల వెంకటేశ్వరరావులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Related News