//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

Category : world

మొదటి,రెండవ స్థానాల్లో ఆపిల్,ఆల్ఫాబెట్.$702.5 బిల్లియన్ డాలర్ల మార్కెట్ విలువతో 3వ స్థానంవెల్లడించిన న్యూయార్క్ పోస్ట్.న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం అమెజాన్ $702.5 బిల్లియన్ డాలర్ల మార్కెట్ విలువతో మొట్ట మొదటిసారి మైక్రోసాఫ్ట్ ని వెనక్కి నెట్టేసి ప్రపంచం లో అత్యంత విలువైన కంపెనీల జాబితాలో 3వ స్థానంలో నిలిచింది.కాగా మైక్రోసాఫ్ట్ $699.2 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో 4వ స్థానానికి పడిపోయింది.

ఇంకా ఈ జాబితాలో $849.2 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో ఆపిల్ మొదటి స్థానంలో ఉండగా,$745.1 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో గూగుల్ అనుబంధ సంస్థ ఆల్ఫాబెట్ రెండవ స్థానంలో ఉంది.అలాగే $521.5 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో ఫేస్ బుక్ 5వ స్థానంలో ఉంది.