Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మద్యం బ్రాండ్లకు మహిళల పేర్లు బీజేపీ మంత్రి దురుసు వ్యాఖ్యలు

Posted 3 months ago | Category : national

మద్యం బ్రాండ్లకు మహిళల పేర్లు పెడితే అమ్మకాలు పెరుగుతాయంటూ మహారాష్ట్ర నీటి వనరులశాఖమంత్రి గిరీశ్‌మహాజన్‌ (బీజేపీ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నందూర్‌పూర్‌ జిల్లాలో ఆదివారం సాయంత్రం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక బ్రాండ్‌ పేరు భింగారీ, ఇంకొకటి బాబీ, మరొకటి జూలీ.. ఇవి బాగా అమ్ముడుపోతున్న బ్రాండ్లు. మీ మద్యం బ్రాండ్‌ ఏదని నేనడిగితే మీరు మహారాజా అని చెప్పారనుకోండి..నేనపుడు దానిని మహారాణిగా మార్చుకోమని చెబుతాను. అలా అయితేనే మీకు అమ్మకాలు బాగా జరుగుతాయని మంత్రి గిరీశ్‌ అన్నారు. దీనిపై విమర్శలు రావడంతో జోక్‌ చేశానని, ఎవరినీ కించపరచాలని కాదంటూ మంత్రి వివరణ ఇచ్చుకున్నారు.

మహిళల మనోభావాలను గాయపరి చేలా మంత్రి చేసిన వ్యాఖ్యలపై సామాజిక కార్యకర్త ఒకరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మంత్రి వ్యాఖ్యల్ని మహారాష్ట్రలోని కాంగ్రెస్‌, ఎన్‌సీపీ, శివసేన నేతలు తప్పుపట్టారు. మద్యం అమ్మకాల్ని ప్రోత్సహించాలన్నదే బీజేపీ విధానమా అని ఆ పార్టీలు ప్రశ్నించాయి. మంత్రి మాటలతీరు చూస్తుంటే అంతకుముందు రాత్రి ఆయన నాలుగు బాటిళ్ల మహారాజా మద్యం సేవించినట్టుగా అనిపిస్తోందని ఎన్‌సీపీ నేత నవాబ్‌మాలిక్‌ అన్నారు.


మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

Posted an hour ago | Category : national

మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted a day ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted a day ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 2 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 2 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 3 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 5 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 5 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 7 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 7 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 8 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే