//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

లోగో ను మార్చిన విప్రో.

Category : national

ఐటీ దిగ్గజ సంస్థలో ఒకటైన విప్రో సంస్థ, రెండు దశాబ్దాల కాలం అనంతరం తమ క్లయింట్ల డిజిటల్ పరివర్తనలో భాగస్వామిగా కనిపించేలా ఒక కొత్త లోగోను ఆవిష్కరించింది.1998 నుంచి కొనసాగుతున్న భిన్న రంగుల్లో కనిపించే సన్ ప్లవర్ లోగో స్థానంలో విప్రో పేరు చుట్టూ భిన్న రంగుల్లో కనిపించే చుక్కలతో ఉన్న కొత్త లోగోను ఆ సంస్థ చైర్మన్ అజీమ్ ప్రేమ్ జీ విదుదల చేశారు.విప్రో పేరు చుట్టూ కనిపించే చుక్కలు క్లయింట్లతో అనుసంధానికి గుర్తని,క్లయింట్ల కోసం తాము ఏమి చేస్తున్నది స్పష్టంగా తెలియజేయటంతో పాటు తాము పాటించే విలువలు,కొత్త,చలనశీలమైన బ్రాండ్ గుర్తింపు తమ లక్ష్యమని ఆయన తెలిపారు.