//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

భర్త వల్ల భార్య ప్రాణం విడిచింది.....!

Category : national

ఈ మధ్య కలం లో ఎక్కడ చుసిన ఆడవారిపై హత్యాచారాలు చాల ఎక్కువగ జరుగుతున్న విషయం తెలిసిందే.ఆడవారి పై లైంగిక దాడులు,భార్యల పై అనుమానాలు వాళ్ళ చాల మంది ఆడవారి బలి అవుతున్నారు.అలంటి ఒక సంఘటన మరొకటి సంచలనం రేపుతోంది.వివరాలలోకి వెళ్తే,

బెంగళూరు, భువనేశ్వరి నగర్ లో విజయ్ కిరణ్, తులసి అనే దంపతులు నివాసం ఉంటున్నారు.తులసిని తన భర్త వేధించడంతో పలుమార్లు గొడవలు జరిగాయి.ఏకంగా ఒకరోజు తన భర్తే తన శీలాన్ని సెంకించడంతో తులసి తట్టుకోలేక,గదిలోకి వెళ్లి ఫంకీ ఉరి వేసుకుంది.ఎంతసేపటికి తలుపు తీయకపోతే భర్త తలుపు పగలకొట్టి ఆసుపత్రి కి తీసుకువెళ్లాడు.కానీ అప్పటికే తులసి తన ప్రాణాలు విడిచింది.పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.