Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నర్మదా ప్రాజెక్టు పూర్తి కావడానికి అనుమతులు ఎందుకు ఇవ్వలేదు : అమిత్ షా

Posted 3 months ago | Category : national

గుజరాత్‌లో శాసనసభ ఎన్నికల నేపధ్యంలో బిజేపి పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇవాళ ప్రచారాన్ని ప్రారంభించారు. గుజరాత్‌ కచ్‌ జిల్లాలోని గాంధీధామ్‌లో అమిత్‌షా ప్రసంగిస్తూ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి ఐదు ప్రశ్నలు సంధించారు. నర్మదా ప్రాజెక్టుకు అనుమతులు ఎందుకు మంజూరు చేయలేదని, నర్మదా డ్యామ్‌ గేట్లను మూసివేయడానికి అనుమతి ఎందుకు ఇవ్వలేదని, కచ్‌ ప్రాంతంలో సాల్ట్‌ మార్షెస్‌కు ప్రత్యేక గ్రాంట్లు ఎందుకు ఇవ్వలేదని, యుపిఎ అధికారంలో ఉండగా గాంధీనగర్‌కు కేంద్ర గ్రాంటు ఎందుకు ఇవ్వలేదని, గుజరాత్‌కు ముడి చమురు రాయల్టి గ్రాంట్‌ ఎందుకు ఇవ్వలేదని అమిత్‌షా ప్రశ్నించారు.


మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

Posted 3 hours ago | Category : national

మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted a day ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted a day ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 2 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 2 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 3 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 5 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 5 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 7 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 7 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 8 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే