Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కొల్లు రవీంద్ర గారు అబద్దం ఎందుకు చెప్పారో మరి ?

Posted 12 days ago | Category : politics

ప్రజలు మనం ఏమి చెబితే అది నమ్మేస్తారు అనే భావన ప్రభుత్వ పెద్దల్లో ఎంతగా నాటుకుపోయిందో చెప్పేందుకు ఈ ఘటనే నిదర్శనం.

పవన్ కల్యాణ్ కీ కత్తి మహేష్ కి జరిగుతున్న వివాదంలో పూనం కౌర్ ఎంటర్ అవగా పవన్ కీ పూనం కౌర్‌ మధ్య సంబంధాన్ని బయటపెట్టిన కత్తి మహేష్‌… పవన్‌ రికమెండేషన్‌తోనే పూనం ఏపీ చేనేత బ్రాండ్ అంబాసిడర్‌ అయ్యారని ఆరోపించారు.

అయితే దీని పై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుండి ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. అసలు పూనంను చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించలేదని మీడియా ముందు ప్రకటించారు. అసలలాంటి చర్చ కూడా జరగలేదని చెప్పుకొచ్చారు అన్నారు. ఇంకా పవన్‌ కల్యాణ్‌ను బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉండాల్సిందిగా అప్పట్లో కోరామన్నారు. అసలు పూనంను చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించనప్పుడు ఇక పవన్‌ సిఫార్సు ఏంటని ప్రశ్నించారు.

మంత్రిగారు ధీమాగా చెప్పిన ఈ స్టేట్‌మెంట్ చూసి నిజమేనేమో అని నమ్మిన వారు ఉన్నారు. కానీ ఇది కంప్యూటర్ యుగం కదా యూట్యూబ్‌లో చరిత్రను తిరగేస్తే తవ్వకాల్లో అసలు విషయం బయటపడిపోయింది. పూనంను అంబాసిడర్‌గా నియమించలేదని బాధ్యతాయుతమైన మంత్రి కొల్లు రవీంద్ర చెప్పింది పచ్చి అబ్దమని తేలిపోయింది. ఎందుకంటే గతేడాది సెప్టెంబర్ 11న విశాఖలో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబే ఆమెను స్వయంగా బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు.

అప్పుడు గంటా శ్రీనివాస్‌ కూడా అక్కడే ఉన్నారు. చంద్రబాబు ఆ ప్రకటన చేయగానే పూనం కౌర్ ఒంగి ఒంగి చంద్రబాబుకు దండాలు కూడా పెట్టారు. ఏపీ ప్రభుత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని పూనం కౌర్ ప్రకటించారు. అదంతా బహిరంగంగానే సాగింది. ఇప్పుడు మంత్రి మాత్రం పవన్‌, పూనం వ్యవహారంతో రచ్చ జరుగుతుండడంతో తప్పించుకునేందుకు ఇలా అసలు నియామకమే చేయలేదని చెబితే ఏమనుకోవాలి.


పవన్‌ పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Posted 2 hours ago | Category : politics

పవన్‌ పై  టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

'వీర మహిళ'ని రెడీ చేసిన పవన్

Posted 3 hours ago | Category : politics

'వీర మహిళ'ని రెడీ చేసిన పవన్

బ్రేకింగ్ : ఎమ్మెల్యే రోజా ఇంట్లో చోరీ

Posted 6 hours ago | Category : politics

బ్రేకింగ్ : ఎమ్మెల్యే రోజా ఇంట్లో చోరీ

భారీ కాన్వాయ్ తో కొండగట్టుకు పవన్

Posted 9 hours ago | Category : politics

భారీ కాన్వాయ్ తో కొండగట్టుకు పవన్

పవన్ చలోరే చలోరే చల్...యాత్రా షెడ్యూల్

Posted 10 hours ago | Category : politics

పవన్ చలోరే చలోరే చల్...యాత్రా షెడ్యూల్

భర్తకు ఎదురెళ్లి, వీర తిలకం దిద్ది వీడ్కోలు పలికిన అన్నా లెజినోవా!

Posted 11 hours ago | Category : politics

భర్తకు ఎదురెళ్లి, వీర తిలకం దిద్ది వీడ్కోలు పలికిన అన్నా లెజినోవా!

టీడీపీని ఎవరూ ఓడించ లేరు

Posted a day ago | Category : politics

టీడీపీని ఎవరూ ఓడించ లేరు

పవన్ యాత్ర రేపటి నుండే ఇవిగో వివరాలు

Posted a day ago | Category : politics

పవన్ యాత్ర రేపటి నుండే ఇవిగో వివరాలు

టీఆర్ ఎస్ కి చెక్క భజన, గవర్నర్ నరసింహన్ మీద వీహెచ్ అనుచిత వ్యాఖ్యలు

Posted a day ago | Category : politics

టీఆర్ ఎస్ కి చెక్క భజన, గవర్నర్ నరసింహన్ మీద వీహెచ్ అనుచిత వ్యాఖ్యలు

కేసీఆర్ కి లోకేష్ కౌంటర్

Posted a day ago | Category : politics

కేసీఆర్ కి లోకేష్ కౌంటర్

కీలక ప్రకటన చేసిన పవన్ కల్యాణ్!

Posted a day ago | Category : politics

కీలక ప్రకటన చేసిన పవన్ కల్యాణ్!