Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కెసిఆర్ కి భారీ షాక్ ఎవరు ఉహించి ఉండరు

Category : state politics

తాజా తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో బిజెపి పార్టీ అనూహ్యంగా పుజుకుంది వేసిన అసెంబ్లీలో ఎన్నికలో ఒక సీట్ కె పరిమితమైన ఆ పార్టీ లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా నాలుగు లోక్ సభ సీట్స్ గెలుచుకుంది .ఇపుడు తెలంగాణ లో అధికార పార్టీ టిఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం బీజేపీ అని పార్టీ నేతలు చెబుతున్నారు అలాగే దీనికి సంకేతం గా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, మాజీ ఎంపీ వివేక్‌, కేసీఆర్‌ అన్న కూతురు కల్వకుంట్ల రమ్యారావు కూడా రామ్‌మాధవ్‌ను కలిశారని సమాచారం. కాంగ్రెస్ ఎంపీలు బీజేపీలో చేరతారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది.

కానీ ఈ వార్తలను వారు ఖండిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకునే అవకాశాలు కనిపించకపోవడంతోనే వారు బీజేపీ వైపు చూస్తున్నారు ఇతర పార్టీ నేతలు .ఈ నేపథ్యంలో ఇది ఓన్లీ టైలర్ మాత్రం అని చెపుతూ రాజ్యాంగ నిబంధనలకు లోబడే ఇతర పార్టీ ఎంపీ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరతారనిఇంకో బాంబు పేలిచారు బీజేపీ పార్టీ ముఖ్య నేత తెలంగాణ బాహుబలి కూడా బీజేపీలో చేరతారని చెప్పారు ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు అందరూ బాహుబలి ఎవరు అని ఆ బాహుబలి కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీ నుంచి అని తెలీక అందరూ తలలు పట్టుకుంటున్నారు

Related News