//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఎవ్వరు .....?

Category : sports

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇప్పుడు అందరూ దీని కోసమే ఎదురుచూస్తున్నారు ,వేసవిలో కావాల్సినంత వినోదం నరాలు తెగిపడే ఉత్కంఠ అందిస్తుంది అందుకే దీనికి ఇంత ఆదరణ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలలో కూసింత ఎక్కువే ,సన్ రైసర్ హైదరాబాద్ ని ముందుండి నడిపించే నాయకుడు ఎవరనే ఇప్పుడు అందరి నోటా డేవిడ్ వార్నర్ సారథ్యం లో సన్ రైజర్ దూసుకుపోయేది అనే చెప్పాలి.

టైటిల్ ని అందించిన అతను ఇప్పుడు గౌరప్రదం గ కెప్టెన్స్ నుంచి తప్పుకోనున్నాడు. దక్షిణాఫ్రికా క తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా బౌలర్ బాన్‌ క్రాప్ట్‌ తో కెప్టెన్ స్మిత్ మరియు వార్నర్ బాల్ టాంపరింగ్ కి పాల్పడినట్టు రుజువు అవడం తో ప్రపంచవేప్తంగా విమర్శలు వెల్లువెత్తడం తో సి ఏ విధులనుంచి తొలగించింది దీంతో చేసేది ఏమి లేక స్మిత్ స్వయంగా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా రాజీనామా చేసారు ,వార్నర్ కూడా గౌరవప్రదంగా తప్పుకోవాలని చూస్తున్నట్టు సమాచారం.

దీంతో కెప్టెన్ ఎవ్వరిని సెలెక్ట్ చేయాలో అనే అయోమయంలో పడింది సన్ రైసెర్స్ ఈ పోటీలో ముగ్గురు ప్రధాన ఆటగాళ్లు నిలిచారు న్యూజిలాండ్ కెప్టెన్ కెన్ విలియంసన్ మంచి ప్రత్సాన్యాయం గ భావిస్తున్నారు అతను కాకపోతే బాంగ్లాదేశ్ కెప్టెన్ షకిబల్ హసన్ అనుభవజ్ఞుడైన కెప్టెన్ మరొకరు ఇండియన్ ఓపెనర్ శిఖర్ ధావన్ ,2012 నుంచి జట్టు సభ్యుడిగా ఉంట్టునా శిఖర్ కెప్టెన్ గా ఉండటం ఉత్తమని అభిమానులు తెగ సంబర పడుతున్నారు.

నిజానికి టీం తో సహా విలియంసన్ అండ్ షకిబల్ హసన్ భారత్ పిచ్ లు అంతగా తెలియదనే చెప్పాలి ధావన్ సీనియర్ సభ్యుడని అతను అయితేనే బాగా నడపగలడ్డాని అభిమాలులు భావిస్తున్నారు ,దీనిమీద సర్వత్రా ఉహాగాలలు ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయే .ఈ సస్పెన్స్ తీరాలంటే కొద్దీ రోజులు ఆగాల్సిందే