//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎవరీ చంద్రబాబు నాయుడు....అని గూగుల్ లో సెర్చ్ చేస్తున్న ప్రపంచం .....!

Category : politics

ఏపీ సీఎం చంద్రబాబు ప్రస్తుతం అమెరికా పర్యటన లో ఉన్నారు .కానీ అమెరికా వినామానాశ్రయం లో పలికిన స్వాగతం చుస్తే అది అమరావతి న , లేక అమెరికా న అనే అనుమానం రాక మానదు . ప్రపంచ దేశఅధినేతలు పాల్గొనే ఈ ఐక్యరాజ్య సమితి లో ఒక రాష్ట్ర సీఎం ఐన చంద్రబాబు ని ప్రసంగానికి పిలిచారంటే అర్థం చేసుకోవచ్చు ,మన సీఎం చంద్రబాబు యొక్క గొప్పతనం ఏమిటో . అమరావతిలో అయితే టీడీపీ కార్యకర్తలు స్వాగతం ఏర్పాటు చేసారు లే అనుకోవచ్చు ,కానీ అది ఏపీ కాదే ,అమెరికా లాంటి సంపన్న దేశం లోకూడా బాబు రాక తెలిసి ఘనమైన స్వాగతం ఇచ్చారంటే బాబు కి ఇతర దేశాల్లో ఎంత ఫాలోయింగ్ ఉందొ తెలుసుకోవచ్చు .who is Chandrababu Naidu : People is search like this in Google

చరిత్రలో ఆంధ్రప్రదేశ్ ని సువర్ణాక్షరాలతో లిఖించడానికి బాబు నేడు అమెరికా ప్రయాణం

సుమారు 200 దేశాల ప్రతినిధులు,ప్రత్యక్షంగా విననున్నరు. బాబు ప్రసంగంని

100 కోట్లమంది ప్రసారమద్యమాల ద్వారా వీక్షించనున్నరు . బాబు ఐక్యరాజ్య సమితి

ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు తో బాబు మీటింగ్ కానున్నాడు . అమెరికా,

జపాన్, ఫ్రాన్స్, ఇటలీ, కెనడా, బ్రిటన్, జర్మనీ.. (G7 countries)దేశాల ప్రతినిధుల తో బాబు సమావేశం కానున్నారు . ప్రస్తుత ప్రపంచం మొత్తం ఎవరీ చంద్రబాబు నాయుడు, అని గూగుల్ లో సెర్చ్ చేస్తుంది . who is Chandrababu Naidu: People is search like this in Google

Related News