//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అనారోగ్యంతో ఆసుపత్రికి......కరుణానిధికి ఏమైంది...... ....?

Category : state politics

డీఎంకే అధినేత కరుణానిధిని బుధవారం తెల్లవారుజామున చెన్నైలోని కావేరీ ఆసుపత్రికి తరలించారు.

అనారోగ్యంతో బాధపడుతున్న కరుణానిధిని స్వల్పశస్త్ర చికిత్సకోసం ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. గత కొంతకాలంగా కరుణానిధి గొంతు, శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.

ఆసుపత్రిలో చేరిన కరుణానిధిని చూసేందుకు ఆయన అభిమానులు కావేరీ ఆసుపత్రికి తరలివెళుతున్నారు. కరుణానిధి ఆరోగ్యం గురించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.