Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కోహ్లీ ధర్మశాలలో ఏం చేసాడు....?

Posted a year ago | Category : sports

కోహ్లీ ఆడకున్న ధర్మశాల టెస్ట్ లో విజయం సాధించి అలెన్ బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీని చేజిక్కుంచుకుంది ఇండియా. చెరో టెస్ట్ మ్యాచ్ గెలిచి కీలకమైన నిర్ణయాత్మక నాలుగో టెస్ట్ లో ఇరు జట్లు హోరా హోరీగా తలపడ్డాయి. ఆస్ట్రేలియా తరఫునుంచి ఐతే ఆ జట్టు ఆటగాళ్లే కాదు ఆదేశ మీడియా, సీనియర్ క్రికెటర్లు కూడా మన విరాట్ కోహ్లీని ఆడుకునేందుకు ప్రయత్నించారు. కానీ కోహ్లీ గాయంతో మ్యాచ్ కి దూరం కావడంతో ఆసీస్ పాచికలు పారలేదు. మన మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ కోహ్లీ ఆవేశపడకుండా కీలకమైన మ్యాచ్ లో మ్యాచ్ భారాన్ని తన సహచరులఫై వేసి కూల్ గా రెస్ట్ తీసుకుని అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. కానీ అనుక్షణం తాను దగ్గరుండీ బౌండరీ దగ్గర నిలబడి తన లేని లోటును మాత్రం టీమ్ మేట్స్ కి కలగనివ్వలేదు. వారికీ మధ్యమధ్యలో మంచినీళ్లు కూడా అందించి విలువైన సూచనలు సలహాలు ఇచ్చి పోయేవాడు. దీంతో కోహ్లీ మ్యాచ్ లో లేకున్నా దగ్గరుండి మరీ మ్యాచ్ ని నడిపించాడు. 

ఆస్ట్రేలియా ఆటగాళ్లు కష్టపడినా మన భారత్ బౌలర్లు చెలరేగిపోవడం తో రెండో ఇన్నింగ్స్ లో 137 పరుగులకే అల్ అవుట్ అయ్యి భారత్ కి 106 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. రెండు వికెట్ల నష్టంతో, 8 వికెట్ల తేడాతో భారత్ భారీ విజయాన్నిఅందుకుంది. టెస్ట్ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ ర్యాంకింగ్ అంత ఈజీగా రాదు. వచ్చిందంటే అంత ఈజీగా పోదు. ఈ విషయం ఇప్పుడు ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ఆ దేశ మీడియాకి బాగా అర్ధమై ఉంటుంది. వాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోవడానికి కోహ్లీ ఇప్పుడు భారత్ జట్టులో ప్లేయర్ కాదు, భారత్ జట్టుకి గుండె చప్పుడు. ఎక్కడ తగ్గాలో ఎక్కడ రెచ్చిపోవాలో మన కోహ్లీకి బాగా తెలుసు. అందుకే ఆస్ట్రేలియా ఇప్పుడు అవమాన భారంతో క్రుంగిపోతోంది. ఆటను ఆట గా ఆడినపుడు ఓడినా గెలిచినా ఓ స్పోర్టివ్ స్పిరిట్ ఉంటుంది. అలా కానపుడు కేవలం అవమాన పరాభవమే మిగులుతుంది. ఇప్పుడు ఆసీస్ టీమ్ కి, ఆ దేశ సీనియర్స్ కి మిగిలింది అదే. 


మరోసారి హిట్ మెన్ కెప్టెన్ కానున్నాడు

Posted 8 hours ago | Category : sports

 మరోసారి హిట్ మెన్  కెప్టెన్ కానున్నాడు

పి వి సింధు అవార్డులు : pv sindhu biography : పి వి సింధు arjuna award for badminton ins.media

Posted 3 days ago | Category : sports

పి వి సింధు అవార్డులు  :  pv sindhu biography : పి వి సింధు arjuna award for badminton  ins.media

క్రికెట్ స్కోర్ live : cricket live score today match : ins media

Posted 4 days ago | Category : sports

 క్రికెట్ స్కోర్ live : cricket live score today match : ins media

చివరి వన్డ్డేేలోనూ భారత్‌ ఘన విజయం..!

Posted 8 days ago | Category : sports

చివరి వన్డ్డేేలోనూ భారత్‌ ఘన విజయం..!

కోహ్లి రికార్డుల మోత..!

Posted 8 days ago | Category : sports

కోహ్లి రికార్డుల మోత..!

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌

Posted 9 days ago | Category : sports

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌

కోహ్లిని రనౌట్‌ చేసిన ప్రతిసారి హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ భారీ స్కోర్లు...!

Posted 11 days ago | Category : sports

కోహ్లిని రనౌట్‌ చేసిన ప్రతిసారి హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ భారీ స్కోర్లు...!

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా..!

Posted 12 days ago | Category : sports

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా..!

సఫారీలతో మ్యాచ్ టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ!

Posted 12 days ago | Category : sports

సఫారీలతో మ్యాచ్  టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ!

ఓటమి పై స్పందించిన కోహ్లీ.......!

Posted 13 days ago | Category : sports

ఓటమి పై స్పందించిన కోహ్లీ.......!

మాజీ కెప్టెన్ బెవాన్ కంగ్‌డన్ మృతి....!

Posted 14 days ago | Category : sports

 మాజీ కెప్టెన్ బెవాన్ కంగ్‌డన్ మృతి....!