//single page style gallary page

Wearing Saree but forgot to wear a jackethow to wear saree perfectly

Category : movies

Click here to read this article in Telugu

చీర కట్టింది కానీ జాకెట్ వేసుకోవడం మర్చిపోయింది పాపం.....!

హిందీ చిత్ర పరిశ్రమలో ఒక టాప్ హీరోయిన్ రేస్ లో ఓ దశాబ్ద కాలం పాటు గుర్తింపు తెచ్చుకున్న గ్లామరస్ హీరోయిన్ ప్రియాంక చోప్రా. తనదైన అందం అభినయంతో కుర్రాళ్ళ గుండెల్లో ఒకప్పుడు కాకపెంచిన ఈ అమ్మడు.కేవలం హిందీ సినిమాల్లోనే కాకుండా హాలీవుడ్ చిత్రాల్లోనూ నటించి. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. తనదైన నటనతో కోట్లాది మంది ప్రేక్షకులను తన నటనకు దాసుల్ని చేసుకున్న ఈ అమ్మడు.గత కొంత కాలంగా ఏం చేసిన అది తీవ్ర వివాదాస్పదం అవుతునే వస్తున్నాయి.ఈమె పెళ్లి మొదలు.... ప్రస్తుత ఉంటున్న తీరు పాటిస్తున్న అలవాట్లు ప్రతి ఒక విషయంలోనూ ఈమె పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు నెటిజన్లు.అయితే తాజాగా ఈ అమ్మడిని టార్గెట్ చేస్తూ నెటిజన్స్ దుమ్మెత్తి పోస్తున్నారు.

ఇంతకీ అసలు విషయం ఏమిటి అంటే.... అమెరికాకు చెందిన ప్రముఖ ''ఇన్ స్టైల్'' అనే మ్యాగజైన్ కవర్ పేజీ కోసం ఈమె ఇచ్చిన ఫొటో షూట్ తీవ్ర వివాదాన్ని రేపింది. భారతీయ సంస్కృతికి సంప్రదాయం అనగానే వెంటనే గుర్తుకు వచ్చింది.... చీర కట్టు.అంతటి గొప్పతనం కలిగిన ఈ చిరకట్టును ప్రియాంక అభాసుపాలు చేసింది.మన సంప్రదాయాన్ని ప్రపంచ దేశాల ముందు చులక చేసింది.ఓ ఫోటో షూట్ లో భాగంగా ఆ చీర కట్టుకుని టాప్ లెస్ పోజ్ ఇచ్చింది. చీర కట్టుకుని అందంగా ఉండే ప్రియాంక చోప్రా ఇలా జాకెట్ లేకుండా టాప్ లెస్ ఫొటోలకు ఫోజ్ లు ఇవ్వడంతో వివాదం ముదురుతోంది.అమెరికా మ్యాగజైన్ కోసం ఇండియన్ చీరకట్టు పరువు తీశావు అంటూ నెటిజన్స్ ప్రియాంక చోప్రాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కొన్ని వారాల క్రితం ఒక కార్యక్రమంలో భాగంగా వింతైన హెయిర్ స్టైల్ మరియు మేకప్ తోను ఈ అమ్మడు తీవ్ర విమర్శల పాలయ్యింది.

ఈ విషయం మర్చిపోక ముందే మరోసారి ఇలాంటి వివాదంలో ఇరుక్కోవడం గమనార్హం.మరీ వెరైటీ కోసమని ఇలా నీచంగా మేకప్ చేసుకోవడం ఏంటి అంటూ అంతా ఆగ్రహం వ్యక్తం చేశారు.అంతే కాకుండా ఆ ఫొటోలు ఏ స్థాయిలో ట్రోల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు మరోసారి ఈ అమ్మడు వివాదాస్పదం అయ్యింది.ఇన్ స్టైల్ మ్యాగజైన్ కవర్ పేజ్ బయటకు వచ్చినప్పటి నుండి కూడా ప్రియాంక చోప్రాపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. జాకెట్ లేకుండా చీర కట్టులో స్కిన్ షో చేయడంతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ అమ్మడు కొందరితో వావ్ అనిపించుకుంటే మరి కొందరు చేతి లో తీవ్ర విమర్శల పాలైంది.ఈ విషయం పై ఒక్కొక్కరు ఒక్కో రీతిలో స్పందిస్తున్నారు.ఈ నేపధ్యంలో ప్రియాంక ఈ విషయం పై ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.

Glamorous heroine Priyanka Chopra, who has been in for a decade in a top heroine race in the Hindi film industry. He was once in the hearts of the boys with his own beauty and beauty. Just in Hindi cinema and not in Hollywood films. Recognized at international level. This is a big deal for her performance in the past few years. She is starting to get married and the habit of being present in the hottest level in each case. Natizans are being blown away

What's the original thing? The photo shoot was a serious controversy for her American magazine 'In Style' magazine cover page. The tradition of Indian culture was immediately reminiscent of the saris. Priyanka made the big bang. The beauty of the world was shaking before the world. Priyanka Chopra, who looks good on the sari, is furious over the issue of posing to the top-down photos without jacket. She was angry with Priyanka Chopra for slapping Indian cosmetics for American magazine. A few weeks ago, she was heavily criticized for selling herself with a grim hair style and makeup.

It is noteworthy that no matter how much the photos have been trolleys, what is it to do to make a ward for the sake of Variety? Priyanka Chopra has been making a lot of comments on social media since it came out of the In-Style magazine cover page. This is the reason why Priyanka reacts to this issue.