Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రోడ్డెక్కిన యుద్ధవిమానాలు..!

Posted 3 months ago | Category : national

భారత వాయుసేనకు చెందిన 16 యుద్ధ విమానాలు మంగళవారం ఉదయం లఖ్‌నవూ-ఆగ్రా హైవేపై ల్యాండ్‌ అయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూకు 65 కిలోమీటర్ల దూరంలోని ఉన్నాం జిల్లా బంగార్‌మౌ వద్ద వాయుసేన విన్యాసాలను చేపట్టింది. ఈ మార్గంలో రాకపోకలను నిషేధించారు.విన్యాసాల్లో పాల్గొన్న వాటిలో 35టన్నుల సి-130 సూపర్‌ హెర్క్యులెస్‌ విమానం కూడా ఉంది. గరుడ్‌ కమాండోలను సంక్షోభ ప్రాంతాలకు తరలించే విన్యాసాల్లో భాగంగా ఈ భారీ విమానం ల్యాండ్‌ అయ్యింది. మరో 15 ఫైటర్‌ జెట్‌లు ఇక్కడ ల్యాండ్‌ అవ్వాల్సి ఉంది.

దాదాపు 3 గంటల పాటు ఈ విన్యాసాలను నిర్వహించనున్నారు. నిమిషాల వ్యవధిలోనే యుద్ధవిమానాలు ఇక్కడ ల్యాండ్‌ అయిన తర్వాత మళ్లీ గాల్లోకి ఎగురుతున్నాయి. అత్యవసర సమయాల్లో విమానాశ్రయాలపై ఆధారపడకుండా ఉండేందుకు ఈ విన్యాసాలు చేస్తున్నారు.

ఒక్కోటి రూ.900 కోట్లు విలువచేసే సీ-130 విమానం 200 మంది గరుడ్‌ కమాండోలను తరలించగలదు. 2010లో ప్రభుత్వం వీటిని కొనుగోలు చేసింది. 2015లో చేపట్టిన యుద్ధ విన్యాసాల్లో భాగంగా మిరేజ్‌ 2000 యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ల్యాండ్‌ అయ్యింది. తర్వాత సుఖోయ్‌ -30 విమానాలు కూడా ల్యాండ్‌ అయ్యాయి. గత ఏడాది కూడా సుఖోయ్‌ 30 యుద్ధ విమానం లఖ్‌నవూ- ఆగ్రా హైవేపై ల్యాండ్‌ అయ్యింద. ఐఏఎఫ్‌లో ఈ యుద్ధవిమానాలు అత్యంత కీలకమైనవి. దేశవ్యాప్తంగా దాదాపు 12 జాతీయ రహదారులను యుద్ధవిమానాల ల్యాండింగ్‌కు అనుకూలంగా అభివృద్ధి చేస్తున్నారు.


స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 12 hours ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 13 hours ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted a day ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 3 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 4 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 5 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 5 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 6 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

నేడే మకర జ్యోతి దర్శనం !

Posted 7 days ago | Category : national

నేడే మకర జ్యోతి దర్శనం !

ఆ జైలు నాకిష్టం లేదు : లాలూ

Posted 9 days ago | Category : national

ఆ జైలు నాకిష్టం లేదు : లాలూ

సీఎం కాన్వాయ్ పై రాళ్ల దాడి

Posted 9 days ago | Category : national

సీఎం కాన్వాయ్ పై రాళ్ల దాడి