//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

భారత మార్కెట్లోకి వీవో ‘వీ5ఎస్‌’

Category : national business

ప్రస్తుతం యువతలో ఉన్న సెల్ఫీ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ మొబైల్‌ఫోన్ల తయారీ సంస్థ వీవో ‘వీ5ఎస్‌’ పేరుతో సరికొత్త మొబైల్‌ను విపణిలోకి విడుదల చేసింది. ముందు 20 మెగాపిక్సెల్‌ కెమేరా ఉండటం ఈ ఫోను ప్రత్యేకత. దీని ధర రూ.18,990గా నిర్ణయించారు. మే 6వ తేదీ నుంచి అన్ని రిటైల్‌ స్టోర్లతో పాటు ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోను అందుబాటులోకి రానుంది.వీవో వీ5ఎస్‌ ప్రత్యేకతలు 5.5 అంగుళాల తాకే తెర ,20 మెగా పిక్సెల్‌ ముందు కెమేరా ,13 మెగా పిక్సెల్‌ వెనుక కెమేరా , 4 జీబీ ర్యామ్‌ ,64 జీబీ అంతర్గత మెమొరీ ,256 జీబీ వరకూ మెమొరీ పెంచుకునే సామర్థ్యం , 64బిట్‌ ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌ ,ఆండ్రాయిడ్‌ మార్ష్‌మాలో ,3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం అని వీవో ఇండియా సీఈవో కెంట్‌ ఛెంగ్‌ తెలిపారు.