//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బాలయ్య డైలాగ్ తో మోహన్ బాబు మనవరాళ్ళు !

Category : movies

నందమూరి బాలకృష్ణ అంటే మనకి ముందుగా గుర్తు వచ్చేవి ఆయన డైలాగ్స్ ఎందుకంటే ఆయన డైలాగ్ డెలివరీ అలా ఉంటుంది మరి.

'శ్రీమన్నారాయణ' సినిమాలో బాలకృష్ణ గుక్కతిప్పుకోకుండా చెప్పిన 'సో డోంట్ ట్రబుల్ ద ట్రబుల్... ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్... ట్రబుల్ ట్రబుల్స్ యూ... ఐయామ్ నాట్ ద ట్రుబుల్... ఐయామ్ ది ట్రూత్' అనే డైలాగ్ ఎంత పాప్యులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఇప్పుడు ఇదే డైలాగ్ ను హీరో మంచు విష్ణు కుమార్తెలు అరియానా, విరియానాలు డబ్ స్మాష్ చేశారు. తన ఒడిలో కూర్చొని వారు చెప్పిన డైలాగ్ కు విష్ణు కూడా ఆశ్చర్యపోయాడు. ఈ వీడియోను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.