Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

దినకరన్ గెలుపు పై విశాల్ కీలక ప్రకటన

Posted a month ago | Category : national

ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో తలపడి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావించి విఫలమైన దక్షిణాది హీరో విశాల్, ఇప్పుడు సంచలన ప్రకటన చేశాడు.

ఆర్‌కే నగర్‌ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన అన్నాడీఎంకే అసమ్మతి వర్గం నాయకుడు దినకరన్‌కు తాను అండగా ఉంటానని నటుడు విశాల్‌ పేర్కొన్నారు. ఆర్కే నగర్ లో ఎన్నో సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని, అందుకు తనవంతు సహకారాన్ని అందిస్తానని చెప్పాడు విశాల్. కుక్కర్‌ చిహ్నంపై గెలిచిన దినకరన్‌ ఆ నియోజకవర్గంలోని మహిళలంతా కుక్కర్‌తో హాయిగా వంట చేసుకునే పరిస్థితులు తెప్పించేందుకు పాటుపడాలన్నారు.

ఆ నియోజకవర్గం ప్రజల ప్రధాన సమస్యల పరిష్కారంలో తాను ఆయనకు అన్ని విధాలా సహకరిస్తాననిని తెలిపారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం ఓ ప్రకటనను జారీ చేస్తూ నియోజకవర్గంలో మురుగుకాల్వలు, నీటి సదుపాయాలు లేకుండా ప్రజలు అవస్థలు పడుతున్నారని, ఈ కీలకమైన సమస్యల పరిష్కారానికి దినకరన్‌ కృషి చేయాలన్నారు.

ఈ ఎన్నికల్లో విశాల్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు చేసినా అవి చెల్లవని రిటర్నింగ్ అధికారులు అతడి నామినేషన్ ను తిరస్కరించారు. ఈ విషయం అప్పట్లో ఆర్కే నగర్ ఎన్నికల ముందు కలకలం రేపింది.


మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

Posted an hour ago | Category : national

మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted a day ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted a day ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 2 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 2 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 3 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 5 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 5 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 7 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 7 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 8 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే