Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

విరాట్ లేని లోటు కనపడుతోందా ?

Posted 2 months ago | Category : sports

ధర్మశాలలో జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవడమే లక్ష్యంగా భారత క్రికెట్ జట్టు, అదే ఊపును కొనసాగిస్తూ, సిరీస్ కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో శ్రీలంక జట్లు నేడు మొహాలీ వేదికగా రెండో వన్డేలో తలపడనున్నాయి.

భారత జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ గైర్హాజరుతో ఏర్పడిన లోటు స్పష్టంగా తెలుస్తుండగా, బౌలింగ్ పరంగా మంచి లైనప్ తో ఉన్న లంకేయులు మరోసారి భారత్ ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. తొలి వన్డేలో దారుణాతి దారుణంగా 112 పరుగులకే పరిమితమైన టీమిండియా, ఈ వన్డేలో గెలిచి తిరిగి గాడిలోకి రావాలని భావిస్తోంది. సిరీస్ ను గెలుచుకునే ఆశలు నిలుపుకోవాలంటే, ఈ మ్యాచ్ లో గెలిచి తీరాల్సిందే.

ఇక ధర్మశాలలోని పిచ్ మాదిరిగానే పేస్ బౌలింగ్ కు అనుకూలించే మొహాలీ పిచ్ పై తొలుత బ్యాటింగ్ చేసే జట్టుకు ఇబ్బందులు తప్పవని అంచనా. దీంతో టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ను తీసుకునే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఫామ్ లో లేకపోవడం, స్పిన్నర్లు కులదీప్, చాహల్ లు రాణించడంలో విఫలం అవుతుండటం భారత జట్టు ముందు పెను సవాళ్లుగా మారాయి.

ఇక జట్టులో ఉన్నా తొలి వన్డేలో పెవీలియన్ కే పరిమితమైన రహానే, ఈ మ్యాచ్ లోనైనా తుది జట్టులో ఉంటాడా? అన్నది వేచి చూడాల్సిందే. ఇరు జట్లూ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనుండటంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగుతుందనడంలో సందేహం లేదు.


మరోసారి హిట్ మెన్ కెప్టెన్ కానున్నాడు

Posted 8 hours ago | Category : sports

 మరోసారి హిట్ మెన్  కెప్టెన్ కానున్నాడు

పి వి సింధు అవార్డులు : pv sindhu biography : పి వి సింధు arjuna award for badminton ins.media

Posted 3 days ago | Category : sports

పి వి సింధు అవార్డులు  :  pv sindhu biography : పి వి సింధు arjuna award for badminton  ins.media

క్రికెట్ స్కోర్ live : cricket live score today match : ins media

Posted 4 days ago | Category : sports

 క్రికెట్ స్కోర్ live : cricket live score today match : ins media

చివరి వన్డ్డేేలోనూ భారత్‌ ఘన విజయం..!

Posted 8 days ago | Category : sports

చివరి వన్డ్డేేలోనూ భారత్‌ ఘన విజయం..!

కోహ్లి రికార్డుల మోత..!

Posted 8 days ago | Category : sports

కోహ్లి రికార్డుల మోత..!

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌

Posted 9 days ago | Category : sports

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌

కోహ్లిని రనౌట్‌ చేసిన ప్రతిసారి హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ భారీ స్కోర్లు...!

Posted 11 days ago | Category : sports

కోహ్లిని రనౌట్‌ చేసిన ప్రతిసారి హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ భారీ స్కోర్లు...!

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా..!

Posted 12 days ago | Category : sports

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా..!

సఫారీలతో మ్యాచ్ టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ!

Posted 12 days ago | Category : sports

సఫారీలతో మ్యాచ్  టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ!

ఓటమి పై స్పందించిన కోహ్లీ.......!

Posted 13 days ago | Category : sports

ఓటమి పై స్పందించిన కోహ్లీ.......!

మాజీ కెప్టెన్ బెవాన్ కంగ్‌డన్ మృతి....!

Posted 14 days ago | Category : sports

 మాజీ కెప్టెన్ బెవాన్ కంగ్‌డన్ మృతి....!