టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.విరాట్ కోహ్లీ గత కొన్ని రోజులు గా తీరిక లేకుండా క్రికెట్ ఆడుతున్నాడు.పెళ్లి అయిన తరువాత కూడా వెంటనే మళ్ళీ సౌత్ ఆఫ్రిక టూర్ కి వెళ్ళాడు.
దీనితో ఇప్పుడు జరగనున్న శ్రీలంక సిరీస్ కు కోహ్లీ కి విశ్రాంతి ఇచ్చారు.దీనితో ఇప్పుడు కోహ్లీ ఇంట్లో రెస్ట్ తీసుకుంటూ వున్నాడు.అనుష్క కూడా షూటింగ్ పూరి చేసుకుని ముంబై కి వచ్చింది.
అనుష్క ను తీసుకు రావడానికి ఎయిర్ పోర్ట్ కి స్వయంగా కోహ్లీనే వెళ్ళాడు.కారు ఎక్కిన అనుష్కను విరాట్ ప్రేమగా గుండెలకు హత్తుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ . తరువాత అక్కడ నుండి వీరి జంట బోణి కపూర్ ఇంటికి వెళ్లి వారిని కలిశారు.