//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వైరల్ అవుతున్న ఫోటోలో వున్నది ఎవరు....!

Category : world

సోషల్ మీడియాలో ఎటువంటి పోస్ట్ ఐన కొంత ఆసక్తిగా కనపడితే లైక్స్,షేర్స్ తో వైరల్ అవుతాయి.అలా ఆసక్తి కలిగించే ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గ మారిపోయింది.ఇంతకీ అందులో నిజమెంత,అబద్ధమెంత....

ఆ ఫోటోలో వ్యక్తికి కాళ్లు ఉండాల్సిన చోట చేతులు, చేతులు ఉండాల్సిన చోట కాళ్లు ఉండటమే ఈ ఫోటోను ప్రతి ఒక్కరూ షేర్ చేసుకునేలా చేస్తోంది. అబ్దుల్లా అనే వ్యక్తి ఈ ఫోటోను తొలిసారిగా పోస్టు చేశాడు.పోస్ట్ చేసిన కొద్దీసేపటిలోనే సోషల్ మీడియాలో వైరల్ ఇయింది ఈ ఫోటో.

మరొకరి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు దేవుడు అతనికి శిక్ష వేశాడని, దాని ఫలితమే ఇలా జరిగిందని ఓ కామెంట్ ను కూడా అబ్దుల్లా రాశాడు.వాస్తవానికి ఈ చిత్రంలో ఉన్నది నైజీరియా నటుడు ముకాయిలా. ఓ సినిమా కోసం అతనిలా మేకప్ చేసుకున్నాడట. ప్రత్యేక మేకప్ సహాయంతో మేకప్ ఆర్టిస్ట్ హమీమ్ ఇటువంటి లుక్ ను తెచ్చాడు.

Related News