//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వినయ విధేయ రామ టీజర్ రివ్యూ ....మెన్ అఫ్ ది మస్సెస్

Category : movies

మెగాపవర్ స్టార్ రాంచరణ్ , మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం వినయ విధేయ రామ. రీసెంట్ గా మూవీ యూనిట్ రామ్ చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ ట్రెమండియోస్ రెస్పాన్స్ వచ్చింది. ఇక అభిమానులు, ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న టీజర్ వచ్చేసింది. 48 సెకెన్లతో విడుదలైన ఈ టీజర్ లో రామ్ చరణ్ రాడ్ పట్టుకుని నడిచే షాట్ తో మొదలైనది. అన్న వీడిని చంపెయ్యాల , బయపెట్టాలా. Vinaya vidheya Rama Teaser Review

బయపెట్టాలంటే పది నిముషాలు , చంపేయ్యాలంటే పావుగంట ఎద్దేన ఓకే సెలెక్ట్ చేసుకో అంటూ రామ్ చరణ్ చెప్పే డైలాగ్ తో స్టార్ట్ అయింది.రామ్ చరణ్ అప్పీరెన్స్ చాల రూఫ్ అండ్ టాఫ్ గా వుంది , దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ మోతమోగిపోయింది. ఇక బోయపాటి శ్రీను టేకింగ్ , స్టైల్ మాములుగా లేదు. అయన యాక్షన్ ఇప్పటివరకు చూడని విధంగా వుంది. ఒక్కోక షాట్ గూస్ బంప్స్ తెపిస్తున్నాయి. టీజర్ లో ఆర్యన్ రాజేష్, ప్రశాంత్ రామ్ చరణ్ కి అన్నయ్యలు గా కనిపిస్తున్నారు. బాలీవూడ్ నటుడు వివేక్ ఓబ్రాయ్ విలన్ గా కనిపించాడు. నువ్వు పందెం పరశురామ్ అయితే ఏంట్రా ఎక్కడ రామ్ , రామ్ కో ,ని, ద,ల అనే చెప్పే డైలాగ్ ఫాన్స్ కుర్చీల్లో కూర్చోలేరు. టీజర్ ఈ రేంజ్ లో ఉంటే ఇంక సినిమా యాక్షన్ ఫీస్ట్ అని అర్ధమవుతుంది. డి వి వి దానయ్య నిర్మించిన ఈ చిత్రం సంక్రాతి కి మన ముందుకు రానుంది.Vinaya vidheya Rama Teaser Review