Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వినయ విధేయ రామ మూవీ రివ్యూ

Category : movies

నటీనటులు: రామ్ చరణ్,కైరా అద్వానీ,వివేక్ ఒబెరాయ్, స్నేహ , ప్రశాంత్ ,ఆర్యన్ రాజేష్ , తదితరులు

సంగీతం:దేవి శ్రీ ప్రసాద్

ఛాయాగ్రహణం:రిషి పంజాబీ ,ఆర్థర్ విల్సన్

నిర్మాత:D.V.V. దానయ్య

కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం:బోయపాటి శ్రీను

మెగా పవర్ స్టార్ హీరోగా నటించిన చిత్రం" వినయ విధేయ రామ " .బోయపాటి శ్రీను దర్శకత్వం చేయగా ఈ చిత్రంలో కైరా అద్వానీ,వివేక్ ఒబెరాయ్, స్నేహ , ప్రశాంత్ ,ఆర్యన్ రాజేష్ , తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ చిత్రం సంక్రాంతి బరిలో విడుదల అయ్యింది .

కథ: చిన్నపుడు నలుగురికి అనాధ పిల్లలకి ఒక చిన్న బాబు దొరుకుతాడు ఆ బాబు పెద్ద అయ్యాక రామ్ అవుతాడు దానితో వారి మద్య మంచి అనుబంధం ఉంటుంది.వివేక్ ఒబెరాయ్ అక్రమాలకు ఎన్నికల కమిషనర్ రామ్ అన్నయ్య ప్రశాంత్ వివేక్ కి అడ్డు వస్తాడు దానితో వివేక్ వాళ్ల కుటుంబాన్ని ఒక ఊహించని ఒక సమస్య లో పెడతాడు రామ్ విలన్ ని ఎలా ఎదురుకున్నాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే

హైలెట్స్ : ఈ సినిమా లో రామ్ చర ణ్ అభిమానులు కోరుకునే విధంగా రామ్ చరణ్ లుక్ కానీ స్టైల్ కానీ ఉన్నాయి దానికి తోడు కామెడీ తో కూడా అలరించాడు.హీరోయిన్ కి పెద్దగా ప్రాదాన్యం లేదు.మరో కీలక పాత్రల లో నటించిన అన్నయ్యలు జనాలను ఆకట్టుకున్నారు. ఇంకా విలన్ ,వివేక్ ఒబెరాయ్ చాలాబాగా నటించారు

సాంకేతిక వర్గం:దర్శకుడు బోయపాటి శ్రీను కొన్ని సన్నివేశాలను ఎమోషనల్ గా బాగా తెరకెక్కించినప్పటికీ.. తీసుకున్న స్టోరీ లైన్ కి పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఆయన కథా కథనాలని రాసుకోలేకపోయారు కొన్ని పవర్ఫుల్ యాక్షన్ సీన్స్ గురించి ఇంకా మాటలు ఉండవా.ఈ సినిమాకు ఫోటోగ్రఫీ హైలెట్ అనే చెప్పాలి , విజువల్స్ తో ఆకట్టుకున్నాడు దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోవటంతో నేపథ్య సంగీతం మాత్రం సూపర్బ్‌ అనిపిస్తుంది, నిర్మాణ విలువలు బాగున్నాయి

ప్లస్‌ పాయింట్స్‌ :

రామ్ చరణ్

బ్యాక్ గ్రౌండ్ స్కోర్

యాక్షన్ సీన్స్

వివేక్ ఒబెరాయ్

సినిమా టోగ్రఫి

మైనస్‌ పాయింట్స్‌ :

కథ,

వై లెన్స్

సెకండ్‌ హాఫ్‌