//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అఖి తో "మనం" విక్రమ్

Category : movies

తెలుగు లో ఇష్క్ మనం వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించి మనకి బాగా సుపరిచయం అక్కినేని ఫామిలీ తో అందించిన మనం సినిమాతో బెస్ట్ డైరెక్టర్ గా ఫిలిం ఫేర్ అవార్డు సంపాదించుకున్నాడు ఎపుడు భిన్న కధలను ఎంచుకునే దర్శకుడు విక్రమ్ గత ఏడాది సూర్య తో ద్విభాషలో చేసిన 24 బాక్స్ ఆఫీస్ దగర ఆశించిన కలెక్షన్స్ రాబట్టలేదు ఆరువాత అక్కినేని యువ హీరో తో హలో చేసాడు అది నిరాశ పరిచింది దింతో కొంత గాప్ తీసుకున్న అతను ఇప్పుడు బాలీవుడ్ వైపు చూస్తున్నాడు అదికూడా బాలీవుడ్ ఆక్షన్ హీరో అక్షయ్ కుమార్ తో చేయన్నునాడు స్వయంగా అతనే నాకోసం ఒక ఆసక్తి కరమైన కధ సిద్ధం చేయమన్నాడని బాలీవుడ్ వర్గాల సమాచారం ఇప్పటికే ఒక ఆసక్తి కరమైన కధ సిద్ధం చేసుకున్న అతను అన్ని అనుకున్నట్టు జరిగితే జూన్ లో సెట్స్ మీదకు వెళ్తుంది ఇప్పటికే హిందీ లో మాధవన్ తో చేసిన 13b విజయం సాధించిన సంగతి తెలిసిందే తెలుగు లో నాని తో ఒక సినిమా చేస్తున్నాడు ఇంకా ఈ సినిమాకి టైటిల్ ఖరారు చేయలేదు.

చూడాలి అక్షయ్ కి ఆ రేంజ్ హిట్ ఇస్తాడో