//single page style gallary page

Vijayashanti's Different Look in Sarileru Neekevvaru

Category : movies

Click here to read this article in Telugu

"సరిలేరు నీకెవ్వరు" చిత్రం లో విజయశాంతి డిఫరెంట్ లుక్..!

సినిమాలకు సుమారు 14 సంవత్సరాలు దూరంగా ఉండి రాజకీయాల బాట పట్టిన విజయ్ శాంతి తిరిగి యూటర్న్ తీసుకుని మహేష్ "సరిలేరు నీకెవ్వరు" షూటింగ్ స్పాట్ కు ఈ మధ్యనే మేకప్ తో వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తెలుస్తున్న సమాచారం మేరకు ఈ చిత్రం లో విజయ్ శాంతి లుక్ చాల డిఫరెంట్ గా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ప్రస్తుతం దర్శకుడు అనీల్ రావిపూడి హైదరాబాద్ నగరానికి చెందిన ఒక ప్రముఖ కాలేజీలో విజయశాంతి పై కొన్ని కీలక సన్నివేశాలు తీస్తున్నట్లు వినికిడి. ఈమూవీలో కాలేజీ ప్రొఫిసర్ పాత్రలో నటిస్తున్న విజయశాంతి గ్రే హెయిర్ తో పెద్ద కళ్ళజోడుతో చాల డిఫరెంట్ గా కనిపించబోతోందని టాక్. ఈ పాత్రలో నటిస్తున్న విజయశాంతి కోసం కొన్ని కాటన్ చీరలను ప్రత్యేకంగా డిజైన్ చేయించినట్లు తెలుస్తోంది.

అలాగే అభ్యుదయ భావాలు ఉన్న ప్రొఫిసర్ పాత్రలో నటిస్తున్న విజయశాంతిని కాలేజీలో మహేష్ కలిసే కొన్ని కీలక సన్నివేశాలను ఈ రోజు నుంచి చిత్రీకరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో విజయశాంతి కెరియర్ ను ఒక మలుపు తిప్పిన "ప్రతిఘటన" మూవీలో విజయశాంతి కాలేజీ లెక్చరర్ పాత్ర పోషించింది. ఇక ఇప్పుడు తిరిగి కొన్ని సంవత్సరాల తరువాత విజయశాంతి మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తున్న సినిమాలో కూడ ప్రొఫిసర్ పాత్ర పోషించడం యాదృశ్చికం అనుకోవాలి. ఈ మూవీ సంక్రాంతిని టార్గెట్ చేస్తూ విడుదల కాబోతుంది. ఇక ఈ చిత్రానికి కనీవినీ ఎరుగని రీతిలో బయ్యర్ల నుండి ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం.

Movies is about 14 years away from the politics and trying to sing Vijay Mahesh to bring peace back to the yutarn " Bad nikevvaru " There's shooting on the spot to come up with make-up in the recent past. The known information on the film , Vijay peace look very different as it's come to be. At present, director Anil Ravipudi is in Hyderabad, a leading college, and is making some key scenes on Vijayasanthi. Talking about Vijayanthi Shanti playing the role of a college professor in the film, Gray Hair is going to be a very big eyewear. The role of Shanti for giving some cotton saris are designed.

It has been reported that Mahesh will meet some of the key scenes of Vijayasanthi College in the role of a professor with a sense of prosperity. Vijayanthi played the role of lecturer in the " Resistance " movie which had previously turned Vijayanthi's career into a turning point. Shanti again after the re-entry, which is now a few years back, the film is also a Professor in the role would be played randomly. The movie will be released targeting the movie. There are reports that the offer is coming from buyers who do not know the film.