Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టీడీపీ మంత్రులు పదవికి రాజీనామా చేయాలి అంటున్న విజయసాయిరెడ్డి

Posted 16 days ago | Category : politics

విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చనందుకు నిరసనగా ప్రభుత్వంలో భాగమైన టీడీపీ మంత్రులు పదవికి రాజీనామా చేయాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు.

అంతేగానీ ప్రభుత్వంలో భాగమై ఉండి ప్రభుత్వంపై నిరసన ఎలా వ్యక్తం చేస్తారని ఆయన మండిపడ్డారు. టీడీపీ ఎంపీలు ఆడుతున్న నాటకాన్ని వ్యతిరేకిస్తూ గురువారం రాజ్యసభలో రూల్ 238-1, రూల్ 238-2, రూల్ 238-ఏ కింద పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తామని అన్నారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 74, 75 ప్రకారం ఏ అంశమైనా, కేబినెట్‌లో ఆమోదం పొందిన తర్వాత దాన్ని వ్యతిరేకించడం అంటే నమ్మకాన్ని పోగోట్టుకోవడం అని విజయసాయి వివరించారు. ఇవాళ అదే అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తినట్లు ఆయన చెప్పారు. సుజనా చౌదరి రాజ్యసభలో మాట్లాడుతూ ప్రెసిడెన్సియల్ అడ్రస్‌ను అప్రూవ్ చేశారని, ఆ మంత్రికి మాట్లాడే అవకాశం ఛైర్మన్ వెంకయ్య కల్పించడాన్ని తప్పుపట్టామని విజయసాయి చెప్పారు.


కనండి.. కంటూనే ఉండండి..!

Posted 9 hours ago | Category : politics

కనండి.. కంటూనే ఉండండి..!

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

Posted 10 hours ago | Category : politics

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

Posted 17 hours ago | Category : politics

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

Posted 18 hours ago | Category : politics

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

విషం పెట్టి చంపాలని చూసారు !

Posted a day ago | Category : politics

విషం పెట్టి చంపాలని చూసారు !

రిబ్బన్ కటింగ్ కు కత్తెర గోళం..!

Posted 2 days ago | Category : politics

రిబ్బన్ కటింగ్ కు కత్తెర గోళం..!

జె. సి. దివాకర్ రెడ్డి అనంతపూర్ ఏం పి : J C Diwakar reddy Anantapur ;ins.media

Posted 2 days ago | Category : politics

జె. సి. దివాకర్ రెడ్డి అనంతపూర్ ఏం పి :  J C Diwakar reddy Anantapur ;ins.media

బ్యాంకుల్లో డబ్బు...మోడీల పద్దు !

Posted 2 days ago | Category : politics

బ్యాంకుల్లో డబ్బు...మోడీల పద్దు !

జగన్ ఆస్తుల కేసులో మోదీకి నోటీసులు..!

Posted 2 days ago | Category : politics

జగన్ ఆస్తుల కేసులో మోదీకి నోటీసులు..!

కమల్‌హాసన్‌ రాజకీయపార్టీ : kamal hasan political party ins.media

Posted 2 days ago | Category : politics

కమల్‌హాసన్‌ రాజకీయపార్టీ : kamal hasan political party ins.media

నాడు సైకిల్ చైన్ తో ఉతికినా..!

Posted 3 days ago | Category : politics

నాడు సైకిల్ చైన్ తో ఉతికినా..!