//single page style gallary page

Vijay Sai Reddy fires on TV-9 Ravi Prakash

Category : state

Click here to read this article in Telugu

టీవీ-9 రవి ప్రకాష్ పై నిప్పులు చెరిగిన విజయ సాయి రెడ్డి.... సమాజాన్ని భ్రష్టు పట్టించిన వ్యక్తీ గా వరుస ట్వీట్స్...!

టీవి 9 సీఈవో రవి ప్రకాశ్‌ నీ టార్గెట్‌ గా వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి ఘాటైన విమర్శలు. వరుస ట్వీట్ల లలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.. ఈ సందర్భంగా ఆయన ట్వీట్స్ లో .... రవి ప్రకాశ్‌ను మెరుగైన సమాజాన్ని అడ్డుకున్న ద్రోహి అంటూ ఘాటుగా విమర్శించారు. ‘ఈయన బండారం ఎట్టకేలకు బయటపడింది. ఈయన బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ‘కమ్మ’ని నీతులకు కాలం చెల్లింది. చంద్రబాబు ప్రయోగించిన తుప్పుపట్టిన మిస్సైళ్లలో రవి ప్రకాష్ ఒక్కడని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.మెరుగైన సమాజం కోసం’ పరివర్తన తీసుకుచ్చే ప్రవక్తలాగా చెలరేగిన రవి ప్రకాష్‌ చేయని దుర్మార్గాలు లేవు. మతాలను కించపర్చడం, కార్పోరేట్ల విబేధాల నుంచి భార్య భర్తల గొడవల వరకు టివీ స్క్రీన్‌ పైకి ఎక్కించి సమాజాన్ని భ్రష్టు పట్టించాడు. కులం లేదంటూనే గజ్జిని వ్యాప్తి చేశాడ’ని ట్విట్టర్ వేదికగా రవి ప్రకాశ్‌పై మండి పడ్డాడు.రవి ప్రకాశ్ లాంటి కొందరు చీడ పురుగుల వల్లే తెలుగు మీడియా ప్రతిష్ఠ మసక బారింది. వీళ్ల బారి నుంచి మీడియా బయట పడితే మళ్లీ 1980ల ముందు నాటి విశ్వసనీయత వస్తుంది. దేశంలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమించిన మీడియా ఆ తర్వాత బ్లాక్ మెయిలర్లు, కుల పిచ్చగాండ్ల చేతికి వెళ్లింద’ని విజయసాయి మరో ట్వీట్ చేశారు.

ఎర్ర చందనం స్మగ్లర్ల నుంచి తన మనుషుల ద్వారా నెలనెలా మామూళ్లు తీసుకున్న ఆరోపణలపై కూడా రవి ప్రకాశ్‌పై దర్యాప్తు జరగాలి. ఆ చనువుతోనే స్మగ్లర్లు టివీ9 మీడియా స్టిక్కర్లు వేసిన వాహనాల్లో ఎర్రచందనం తరలించారు. లక్షల కోట్ల ఎర్ర చందనం తరలి పోవడంలో మీడియా ప్రముఖుడి పాత్ర కూడ ఉండటం దారుణం’ అని విజయసాయి సంచలన ట్వీట్లు చేశారు.పరారీలో ఉన్న రవిప్రకాశ్ తనతో పాటు కొన్ని ఫైళ్లు, హార్డ్ డిస్కులు, ల్యాప్ టాప్ తీసుకెళ్లినట్టు సైబరాబాద్ పోలీసులు చెబుతున్నారు. మెరుగైన సమాజం కోసం ‘చెమటలు’ కక్కిన రవిప్రకాశ్ తక్షణం పోలీసులకు లొంగిపోయి సహకరించారలని పౌర సమాజం కోరుతోంది’ అన్న వైసీపీ ఎంపీ.. ‘శ్రీని రాజు సంస్థలో పనిచేస్తూ ఆయన తోడల్లుడు సత్యం రామలింగరాజును బ్లాక్ మెయిల్ చేసిన ఘనుడు రవిప్రకాశ్. బెయిల్ రావడానికి ముందు చికిత్స కోసం నిమ్స్‌లో చేరాడు. ఆ సమయంలో ఆయన సెల్ ఫోన్లో మాట్లాడుతుండగా స్పై క్యామ్‌తో రికార్డు చేయించి కోట్లు వసూలు చేశాడని చెప్తార’ని రవి ప్రకాశ్‌పై విమర్శలు ఎక్కుబెట్టారు.

రవిప్రకాష్‌ సృష్టించిన గరుడ పురాణం శివాజి కూడా టివీ9 కేసుల్లో ఇరుక్కున్నాడు. రవిప్రకాష్‌ తనకు కొన్ని షేర్లు అమ్మి మోసం చేశాడని ఈ బ్రోకర్ ట్రిబ్యునల్‌కు వెళ్లాడు. దీని వెనక రవిప్రకాష్ ఉన్నాడు. టీవీ9 బోర్డులోకి కొత్త యాజమాన్యం ప్రతినిధులు రాకుండా ఆఖరి నిమిషంలో ఆడిన నాటకం.సినిమాల్లో వేషాలు లేక బ్రోకర్ అవతారం ఎత్తిన శివాజీ ఆదాయ మార్గాలపై దర్యాప్తు జరగాలి. అమరావతిలో భూముల కొనుగోళ్లు, హైదరాబాద్‌లో ఆస్తులు ఎలా కొన్నాడు....? శివాజీ గరుడ పురాణం ఒక కుట్ర. శివాజి టీవీ- 9 ఆఫీసులో ఏం చేస్తుంటాడో విచారణ జరగాల’’ని విజయసాయి ట్వీట్లు చేశారు. తనపై ఫోర్జరీ కేసు నమోదైందన్న వార్తల్లో నిజం లేదని, తాను పరారీలో ఉన్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని రవి ప్రకాశ్ స్పష్టం చేశారు. ‘మే 16న ఎన్‌సీఎల్టీ కోర్టులో కేసు విచారణ జరగనుంది. ఈ కేసు ఆధారంగా నాపై తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నార’ని రవి ప్రకాశ్ తెలిపారు.

TV9 CEO Ravi Prakash Nee Target YSRC MP Vijay Sai Reddy has been criticized. His remarks in a series of tweets are now making sensations in social media .. In this tweets he is seriously criticizing Ravi Prakash who hindered a better society. "His bandh was finally out. He is the victims coming out of the house. The time has come for 'Kamma'. Ravi Prakash is one of the rusted missiles launched by Chandrababu. Vijayasay Reddy tweeted that there was no evil that Ravi Prakash, who was a transitional prophet for a better society. Dismissing religions and throwing TV from the corporates and divorcing husbands and husbands to the society. The caste is not spreading the scarf on the Twitter venue. Ravi Prakash has come up with a few pests like Ravi Prakash. If the media is out of the clutches, then the reliability of the 1980s comes again. The media then moved against Emergency in the country and then went to blackmailers and caste pirhigandas, "said Vijayasai another tweet.

Ravi Prakash should also be investigated on allegations taken by his men every month from red sand smugglers. The smugglers smuggled in the vehicles of TV 9 media stickers. The role of media personality in the process of moving millions of red sand slippers is a big problem. "Ravi Prakash was in the cabaretta along with some files, hard disks and lap top of the cyberabad police. Ravi Prakash who is blackmailed by Satyam Ramalinga Raju, who works in the company, is a member of the VCP MP, who is a member of the CPI (M), which urges the civil society to "surrender" the 'sweats' for the better society. Before joining the bail, Nims joined for treatment. At that time, he was talking on the cell phone and recorded with Spy cam and said that he had collected coats, "said Ravi Prakash.

Ravi Prakash who created the gurda legend Shivaji also caught 9 cases. The broker went to the tribunal that Ravi Prakash had cheated some of his shares. Ravi Prakash is behind this. The last minute play against the new ownership of TV 9 board. How to buy property in Amravati Shivaji Garuda myth is a conspiracy. What will happen to Sivaji TV-9 in the office? " Ravi Prakash said that there was no truth in the news of the forgery case filed against him and that there was no truth in the news that he was absconding. "The case is to be heard in the NCCL court on May 16. The news is based on this case, "Ravi Prakash said.