//single page style gallary page

Vijay Sai Reddy, a YCP MP who shows dots to former CM Chandra Babu.

Category : politics

Click here to read this article in Telugu

మాజీ సీఎం చంద్ర బాబు కి చుక్కలు చూపిస్తున్న వైసీపీ ఎంపీ విజయ్ సాయిరెడ్డి.

ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడి పై మరో మారు మాటల తూటాలు పేల్చిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. రాష్ట్ర రాజధాని అమరావతి ప్రజావేదిక భవనాన్ని తన నివాసంగా కేటాయించాలని కోరుతూ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, సీఎం జగన్‌కు ఓ ప్రత్యేక లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీనిపై తాజగా స్పందించిన విజయసాయిరెడ్డి.....ఈ సంధర్బంగా ఆయన పలు రకాల ట్వీట్స్ చేశారు.సిఎం జగన్ గారికి చంద్రబాబు రాసే మొదటి లేఖ ప్రజా సమస్యల పైన ఉంటుందనుకున్నాం. 40 ఏళ్ల అనుభవానికి తను ఉండే విలాసవంతమైన నివాసం ఉంటుందా....? పోతుందా....? అనే సంశయం తప్ప ఇంకేమీ కనిపించడం లేనట్టుంది.

ప్రపంచం మొత్తాన్నిఅమరావతికి రప్పిస్తా అన్న వ్యక్తికి సొంత ఇల్లు కట్టుకునే ఆలోచన లేనట్టేగా....? అని ఓ ట్వీట్ లో పేర్కొంటే...టెండర్లలో అవినీతికి ఆస్కారం లేకుండా సిట్టింగ్ హైకోర్టు జడ్జి ఆధ్వర్యంలో జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు సాహసోపేత నిర్ణయం. కొన్ని సందర్భాల్లో విశ్రాంత జడ్జిలతో విచారణ చేయించడం చూశాం. ఇప్పుడు నిరంతర స్క్రూటిని ఉంటుంది. జగన్ గారి పాలన ఎంత పారదర్శకంగా ఉండబోతోందో ఇది చిన్న ఉదాహరణ గా ఆయన పేర్కొంటూ మరో ట్వీట్ చేశాడు. వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్ గా ఎప్పటికప్పుడు ప్రతి పక్షాల నాయకులను టార్గెట్ చేస్తూ తనదైన శైలిలో కామెంట్స్ చేస్తూ....వై ఎస్ జగన్మోహన్ రెడ్డి కి ఓ రక్షణ కవచంగా మారారు.ఆయన ఏం చెప్పాలనుకున్న ,ఏం చేయాలనుకున్న ఆయన భావజాలానీ కి దగ్గరైన విమర్శలతో సీఎం జగన్ భుజం లా కాపు కాస్తున్నారు విజయ్ సాయి రెడ్డి.

అలాగే మరో సంఘటన పై స్పందించిన ఆయన స్పందిస్తూ ....వై.ఎస్ జగన్ గారు శారదా పీఠాన్ని సందర్శించడంపై పచ్చ చానల్ ఒకటి చర్చపెట్టింది. కుల మీడియా పెద్దాయన ఒకరు మాట్లాడుతూ స్వాములు ఎవరిని ముట్టుకోరు ఆలింగనం ఎలా చేసుకుంటారని తన అజ్ణానాన్ని, ఏడుపును ప్రదర్శించారు. పీఠాదిపతులు ఎలా వ్యవహరించాలో కూడా వీరే నిర్ణయిస్తారు.ఐపి ఎస్ ను తాకట్టు పెట్టిన కొందరు అధికారులు పోలీసు శాఖను తెదేపా అనుబంధ విభాగంగా మార్చారు. ప్రజలకు జవాబుదారిగా ఉండే అత్యుమ వ్యవస్థను సృష్టించే పనిలో జగన్ గారు మొదటి అడుగు వేశారు. అధికార పార్టీ వారిని ఒకలా, సాధారణ ప్రజలను మరోలా చూసే రోజులకు చెల్లు. అంటూ మరో ట్వీట్ లో పేర్కొన్నారు.

Wickipay MP Vijayasayeddy, who was lynching on the former CM Chandrababu Naidu Former Chief Minister Chandrababu Naidu, who has written a special letter to the Chief Minister Jagan seeking to allocate the state capital Amravati his residence. Vijayasayedi reacted to this. He has made several tweets in this manner. The first letter written by CM Jagan and Chandrababu was on public issues. Will he have a luxurious residence for the 40-year-old experience? .... guy? There is nothing but a doubt that there is no doubt.

If the person who is giving birth to the whole world does not have the idea of owning a home? In a tweet, it is a dynamic decision to set up a judicial commission under the sitting High Courts Judge without any scruples in tender. In some cases we have been prosecuted by retired judges. Now is the continuous screw. This is a small example of how Jagan's regime is going to be transparent. YS Jaganmohan Reddy has become a protective shield for YSR 's fire brand Leader, making comments in his own style, constantly targeting the leaders of each side. Vijay Sai Reddy is the Chief Minister of Jagan Mohan Reddy, who has been criticized for what he wants to do and what he wants to do.

Responding to another incident, Yadav said that YS Jagan's visit to the Sarada Peetham is one of the green channels. One of the caste media spokesmen said that the Swamas did not touch anyone and showed how she was wearing a smile and crying. Some of the officials who hacked the IPS have shifted the Police Department to Tandappa Sub-Divisional Division. Jagan took the first step in creating the best system of accountability for the people. The ruling party is the same for the days that the general public looks like. Another tweet stated.