//single page style gallary page

Vijay Deverakonda Clarity on Hero Movie

Category : movies

Click here to read this article in Telugu

హీరో మూవీ పై క్లారిటీ ఇచ్చిన రౌడీ..!

విజయ్ దేవరకొండ బ్యాక్ టు బ్యాక్ మైత్రి సంస్థకు కమిటైన విషయం తెలిసిందే. విజయ్ డియర్ కామ్రేడ్ చిత్రం తర్వాత 'హీరో' అనే మూవీ లో నటించబోతున్నాడు. అయితే హీరో చిత్రాన్ని కూడా కామ్రేడ్ తరహాలోనే నాలుగైదు భాషల్లో రిలీజ్ చేసేందుకు మైత్రి సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తోందట. మోటార్ రేసింగ్ నేపథ్యంలో ఉత్కంఠ రేపే చిత్రమిది. కాగా ఈ చిత్రానికి దాదాపు 60-70 కోట్ల మేర బడ్జెట్ ని కేటాయించారని వినికిడి.

విజయ్ బైక్ రేసర్ గా చాలెంజింగ్ రోల్ లో నటించేందుకు శిక్షణ పొందారు. శిక్షణ అనంతరం షూటింగ్ కూడా ప్రారంభించి రేసింగ్ ట్రాక్ సన్నివేశాల కోసం మైత్రి సంస్థ భారీగా ఖర్చు చేసిందని... దాదాపు 10-15 కోట్ల మేర ఖర్చు చేసి రేసింగ్ సీన్స్ తీశారు. అయితే ఇప్పుడు ఇంత ఖర్చు చేశాక "హీరో" ఔట్ పుట్ పై సంతృప్తి చెందని మైత్రి సంస్థ ఆ ప్రాజెక్టును ఆపేసిందని ప్రచారమైంది.

ఇప్పుడు తాజాగా 'డియర్ కామ్రడ్' సక్సెస్ ఈవెంట్ లో పాలుగోన్న దేవరకొండ స్పీచ్ విన్నాక అది నిజం కాదని తేలిపోయింది. నా కామ్రేడ్స్ టీం అంతా ఇక ఎవరి పనిలో వాళ్లు ఉంటారు అని సక్సెస్ వేదికపై విజయ్ పేరుకొన్నారు. వీళ్లందరినీ సడెన్ గా మిస్సవుతాను. ఏడాది పని చేసి దూరమవుతున్నాం. వారం తర్వాత ఎవరికి వారు విడిపోతాం. ఇక రష్మిక "సరిలేరు నీకెవ్వరు" తో బిజీ గా ఉంటుంది. భరత్ వేరే స్క్రిప్టు చేస్తాడు. నేను మైత్రితో ఇంకో సినిమా చేస్తున్నా అని విజయ్ ఎమోషనల్ గా అన్నారు. దీనిని బట్టి చుస్తే హీరో ఆగిపోయిందని సాగిన ప్రచారం అంతా తప్పు అని అర్థమవుతోంది.

Vijay Deverakonda has been assigned to a back-to-back alliance. Vijay is going to star in the movie 'Hero' after Dear Comrade. However, the alliance is building a huge budget for the release of the hero image in all four languages, similar to the camaraderie. A thrilling turnaround in the background of motor racing . The film has been earmarked for a budget of about Rs 60-70 crore.

Vijay is trained as a bike racer in a challenging role. After the training, the shooting has started and the track company has spent a huge amount of money on the track ... It cost around 10-15 crores. However, after spending so much money on the "hero" outlet, the allied company was touted to have stopped the project.

Now, Devakarakonda's speech in the latest 'Dear Comrade' Success event has come to light. Vijay has been named on the Success stage, "All my comrades team are working in the field." I miss them all. We have been working away for a year. Who they break up with after a week. No longer is busy with the rustic "not good enough". Bharat does a different script. I am making another film with Maithri, ”Vijay said emotionally. This means that the entire campaign that the hero has stopped is wrong.