//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎన్టీఅర్ కి భార్యగా బాలీవుడ్ భామ !

Category : movies

తెలుగు ప్రజల ఆరాధ్య దైవం శ్రీ నందమూరి తారక రామారావు గారు.తిరుగులేని మహా నటుడుగా తెలుగు ప్రేక్షక హృదయాలలో స్థానం సంపాదించుకున్నారు.కేవలం సినిమాలలోనే కాకుండా రాజకీయంగా కూడా అయన విజయాన్ని అందుకున్నారు.

తెలుగు వాడి ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పిన ఆయన జీవితం ఆధారంగ ఎన్టీఆర్ బయోపిక్ చేస్తున్నట్టు,బాలయ్య ప్రకటించారు. ప్రేమ కథలను తెరకెక్కించిన దర్శకుడు తేజ ఈచిత్రాన్ని తెరక్కేస్తున్నారు. ఈ చిత్రం లో ఎన్టీఆర్ గ బాలయ్య, యంగ్ ఎన్టీఆర్ గ యూత్ హీరో శర్వానంద్ నటిస్తాడు అని టాక్ వినిపిస్తుంది.

ఐతే ఇప్పుడు మరో వార్త వైరల్ అవుతున్నది.ఈ చిత్రం లో ఎన్టీఆర్ భార్య పాత్రను ప్రేముక బాలీవుడ్ నటిని ఎంపిక చేస్తున్నారు సమాచారం.భార్య పాత్రకు విద్య బాలన్ ని సంప్రదించినట్టు సమాచారం.

అయితే ఈ రెండు పాత్రలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కి విడుదల చెయ్యాలని అనుకుంటున్నారు.

Related News