//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వీడియోకాన్ కొత్త 4జీ ఫోన్

Category : business

వీడియోకాన్ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'క్రిప్టాన్ 22' ను విడుదల చేసింది. రూ.7,200 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తోంది.

వీడియోకాన్ క్రిప్టాన్ 22 ఫీచర్లు...5 ఇంచ్ డిస్‌ప్లే, 480 x 854 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,1.1 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్,16 జీబీ స్టోరేజ్, 64 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్,8 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్,5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.౦,2450 ఎంఏహెచ్ బ్యాటరీ.