54 సంవత్సరాలు పాటు హాస్పిటల్ బెడ్ పైన గడిపి లండన్ కు చెందిన జేమ్స్ మోరిస్ అరుదైన రికార్డు సృష్టించాడు.1962వ సంవత్సరంలో ఒక ప్రమాదంలో కాలు విరిగి హాస్పిటలో చేరినప్పుడు అతనికి తెలియదు, తాను అదే బెడ్ మీద 54 సంవత్సరాలు గడుపుతున్నాను అని.కాలు విరిగి హాస్పిటలో చేరిన సమయానికి గుండె ఆగిపోవువటంతో జేమ్స్ 54 సంవత్సరాలు కోమా స్థితిలో ఉండి ఈ ఏప్రిల్ నెలలో మరణించాడు.ఏ హాస్పిటలో ఏ పేషేంట్ ఇంత కాలం బెడ్ మీద చికిత్స పొందుతూ లేడనేది ఒక రికార్డుగా జేమ్స్ పేరిట నమోదయింది.హాస్పిటల్ కు చెందిన మొత్తం సిబ్బంది,మోరిస్ లేని హాస్పిటల్ ఉహించలేమనటం విశేషం.