Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కేవీపీకి మాట్లాడే అవకాశం ఇచ్చిన వెంకయ్యనాయుడు...!

Posted 17 days ago | Category : politics

నాలుగు రోజులుగా ఏపీకి జరిగిన అన్యాయంపై కాంగ్రెస్ తరఫున ఒంటరి పోరు చేస్తున్న ఎంపీ కేవీపీ రామచంద్రరావుకు ఎట్టకేలకు రాజ్యసభలో మాట్లాడే అవకాశాన్ని చైర్మన్ వెంకయ్యనాయుడు ఇచ్చారు.

నిన్న తనకు కాంగ్రెస్ సభ్యులెవరూ మద్దతు పలకలేదన్న మనస్తాపంతో సభను వీడిన కేవీపీ, నేడు కూడా ప్లకార్డు పట్టుకుని వెల్ లో నిలబడగా, మీ స్థానంలోకి వెళ్లి కూర్చుంటే మాట్లాడే అవకాశం ఇస్తానని వెంకయ్య చెప్పడంతో కేవీపీ అంగీకరించారు.

సమస్య పరిష్కారానికి మార్గం మాత్రమే చెప్పాలని, ప్రసంగించేందుకు తాను అనుమతించనని వెంకయ్య హెచ్చరించగా, ఆంధ్రప్రదేశ్ యువత ఎంతో ఆగ్రహంతో ఉన్నారని, వారందరి తరఫునా తాను మాట్లాడుతున్నానని, తనకు ఎంత సమయం ఇస్తారో చెప్పాలని కేవీపీ అడిగారు.

రాజ్యాంగాన్ని కాపాడాల్సిన స్థానంలో ఉన్న చైర్మన్, తన మాటలను వినాలని కోరారు. బీజేపీ తక్షణమే సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని సభ సాక్షిగా హామీ ఇవ్వాలని కోరారు. మనం ఇక్కడ కూర్చుని ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నామని ప్రశ్నించారు. వెంటనే విభజన చట్టంలోని హామీలన్నింటినీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.


కాంగ్రెస్ నేత ఆత్మహత్య.....!

Posted 3 hours ago | Category : politics

కాంగ్రెస్ నేత ఆత్మహత్య.....!

'జన్ థన్ లూట్ యోజన' పథకం కింద 390 కోట్లు..!

Posted 4 hours ago | Category : politics

'జన్ థన్ లూట్ యోజన' పథకం కింద 390 కోట్లు..!

ప్రధాన మంత్రి మౌనం వీడారు

Posted 5 hours ago | Category : politics

 ప్రధాన మంత్రి మౌనం వీడారు

కనండి.. కంటూనే ఉండండి..!

Posted 20 hours ago | Category : politics

కనండి.. కంటూనే ఉండండి..!

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

Posted 21 hours ago | Category : politics

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

Posted a day ago | Category : politics

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

Posted a day ago | Category : politics

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

విషం పెట్టి చంపాలని చూసారు !

Posted 2 days ago | Category : politics

విషం పెట్టి చంపాలని చూసారు !

రిబ్బన్ కటింగ్ కు కత్తెర గోళం..!

Posted 2 days ago | Category : politics

రిబ్బన్ కటింగ్ కు కత్తెర గోళం..!

జె. సి. దివాకర్ రెడ్డి అనంతపూర్ ఏం పి : J C Diwakar reddy Anantapur ;ins.media

Posted 3 days ago | Category : politics

జె. సి. దివాకర్ రెడ్డి అనంతపూర్ ఏం పి :  J C Diwakar reddy Anantapur ;ins.media

బ్యాంకుల్లో డబ్బు...మోడీల పద్దు !

Posted 3 days ago | Category : politics

బ్యాంకుల్లో డబ్బు...మోడీల పద్దు !