//single page style gallary page

Varun Tej is the heroine romance with Bal Thackeray's grandson

Category : movies

Click here to read this article in Telugu

బాల్ థాక్రే మనవడి తో ప్రేమాయణం నడిపిస్తున్న ..... వరుణ్ తేజ్ హీరోయిన్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'లోఫర్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అందాల భామ "దిశాపటానీ". ఈ అమ్మడు తెలుగులో నటించింది ఒక్కటే సినిమా అయిన ఆ తరువాత ఈ అమ్మడు బాలీవుడ్ బాట పట్టి. అక్కడ దుమ్ము దులిపే అంద చందాలతో పలు సినిమాల్లో నటించి అక్కడి ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది అమ్మడు.అయితే తాజాగా ఈ అమ్మడు ఓ యువ రాజకీయ నాయకుడుతో ప్రేమలో ఉన్నట్లు బాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు తెగ గుసగుసలాడుతున్నాయి.అసలు వివరాల్లోకి వెళ్తే బాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ అమ్మడు... ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు హాట్ హాట్ ఫోటో షూట్‌లతో అదరగొడుతూ తరచు వార్తల్లో నిలుస్తూ తెగ వైరల్ గా మారింది. అంతే కాకుండా దీనికి తోడు ఆమె నిన్నటి మొన్నటి వరకు బాలీవుడ్ హ్యాండ్ సమ్ హీరో టైగర్ ష్రాఫ్‌తో ప్రేమ వ్యవహారం కూడ నడిపిన ఈ భామ.

వీరిద్దరి రిలేషన్ పై గతః కొన్ని రోజులుగా సోషల్ మీడియా లో వస్తున్న అనేక వార్తలపై ఈ అమ్మడు తాజాగా స్పందిస్తూ..... తాము కేవలం స్నేహితులం మాత్రమే అంటూ అసలు మాట దాటేసింది.ఈ విషయం ఇలా ఉంటే.. తాజాగా దిశా పటాని ఓ యంగ్ పొలిటీషియన్‌తో డేటింగ్ చేస్తున్నట్లు వస్తున్న వార్తలు బాలీవుడ్‌లో తెగ వైరల్ గా మారింది. అయితే తాజాగా దిశా పటాని, బాల్ థాక్రే మనవడు ఆదిత్య థాక్రే‌తో కలసి ఓ సీక్రెట్ డిన్నర్ ప్లాన్ చేసింది. ఈ వార్తలకు బలం చేకూరేలా వారి డిన్నర్ డేట్‌కు సంబందించిన కొన్ని ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీంతో దిశా పటాని, టైగర్ ష్రాఫ్ జంట విడిపోయారంటూ హిందీ ఇండస్ట్రీలో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంపై తాజాగా దిశా పటాని స్పందిస్తూ.. నాకు ఆదిత్య మంచి స్నేహితుడిని..అంతే తప్ప..మా మధ్య ఇంకేమి లేదని ఆమె స్పష్టం చేసింది. అలాగే మరో మాట గా ఆమె మాట్లాడుతూ.. నాపై ఇలాంటీ రూమర్స్ చేసే వారి గురించి నేను పట్టించుకోనని ఈ సందర్బంగా ఆమె పేర్కోంది. దిశా పటాని ఇటీవల సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన 'భారత్' సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌‌లో అదరగొట్టి మరో మారు తన క్రేజ్ ఏంటో చూపించింది..ఇక ఈ అమ్మడు ఖాతాలో మరిన్ని సినిమాలు ఉన్నట్టు తెలుస్తుంది.

Mega Prince Varun Tej is the hero of the movie 'Pooja Jagannath', directed by Puri Jagannath. This is the only one in the Telugu film that has sold it and this is a Bollywood movie. Bollywood industry sources say that a young politician is in love with a young politician. This is a big hit in Bollywood with a series of successes. With hot hot photo shoots on the side Daragodutu tribe often ranking in the news became viral. Apart from this, she is the love character of Bollywood handmade hero Tiger Shroff till her very early date.

The latest news on social media for the past couple of days on the relationship between the two said, "This is the only thing that is a friend. It's the latest news that the latest news is coming up with a young politician in Bollywood changed. However, it was a fresh dinner plan with Bal Thackeray's grandson Aditya Thackeray. Some photos of their dinner date have become viral on social media in order to strengthen the news. There is a huge campaign in the Hindi industry that Diju Patna and Tiger Shrir are separated. Reacting to this affair, she said, "Aditya is a good friend. She also said, "I do not care about those who do the same for me. Salman Khan has recently appeared in a special song in the film 'Bharat' which is a big hit and another crazy one has shown.