//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

2019 ఎన్నికలలో ఆ జాతీయపార్టీ తో టీడీపీ పొత్తు

Category : politics national

తెలంగాణలో కెసిఆర్ ముందస్తు ఎన్నికల కోసం తమ ప్రభుత్యాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆతర్వాత తమ పార్టీ తరుపున పోటీ చేస్తే అభ్యర్థులను కూడా ప్రకటించారు. ఇప్పుడు అధికార ప్రతిపక్షాలు ఎన్నికలకు సిద్ధమయ్యాయి. కొన్ని పార్టీలు పొత్తులతో ముందుకు సాగుటకు ప్రయత్నాలు సాగించాయి. అయితే టీడీపీతో పొత్తుకు సిద్ధమని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.

ఈ విషయమై తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ కానున్నట్లు సమాచారం.ఈ భేటీలో పొత్తు విషయంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. టీడీపీతో పొత్తుకు సిద్ధం అంటూ ఉత్తమ్ శుక్రవారం మధ్యాహ్నం బహిరంగ ప్రకటన చేశారు. ఈ విషయంపై టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణకి ఫోన్ చేసి చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ విషయంఫై పొత్తు జరగనుంది.

Related News