//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టైకూన్స్‌ ఆఫ్‌ టుమారో లో చోటు దక్కించుకున్న ఉపాసన , సింధు ......

Category : business

ఇండియాన్ స్టార్ షట్లర్‌ పీవీ సింధు కి , మెగా వారి ఇంటి కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య , అపోలో ఫౌండేషన్‌ వైస్‌ చైర్మన్‌ ఉపాసన కొణిదెల కి మరో గొప్ప ఘనత సాధించారు .

ఫోర్బ్స్‌ ఇండియా తొలిసారిగా విడుదల చేసిన 'టైకూన్స్‌ ఆఫ్‌ టుమారో' జాబితాలో ఒలింపిక్‌ పతక విజేత, తెలుగు షట్లర్‌ పీవీ సింధు, అపోలో ఫౌండేషన్‌ వైస్‌ చైర్మన్‌ ఉపాసన కొణిదెలకు చోటు దక్కించుకోవడం విశేషం .

వ్యాపార, చిత్ర, క్రీడా రంగాల్లో గొప్ప ఘనతలు సాధించిన 22 మందితో ఫోర్బ్స్‌ ఈ జాబితా రూపొందించింది. క్రీడా రంగంనుంచి సింధుకు మాత్రమే చోటు లభించడం ఇక్కడ మరో విశేషం.