//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కేబినేట్ ఆమోదం కోసం కేంద్ర బడ్జెట్

Category : national

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గంఈ రోజు భేటీ అయ్యింది. ఈ సందర్భంగా పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలుపింది.

ఈరోజు ఉదయం 11 గంటలకు ‌లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ బడ్జెట్‌ను ప్రశేపెట్టనున్నారు. మోదీ ప్రభుత్వానికి ఇది పూర్తిస్థాయి బడ్జెట్‌. దీంతో బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ బడ్జెట్‌లో సంస్కరణలకు ప్రాధాన్యం ఉంటుందని సంకేతాలు వినిపిస్తున్నాయి.