//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఉబర్ సిఇఒగా ఖోస్రోషాహి

Category : business

ప్రసిద్ధ క్యాబ్ సర్వీస్ ఉబర్ సిఇఒగా డారా ఖోస్రోషాహి నియమితులయ్యారు. ఈ సంస్థ ఎగ్జిక్యూటివ్స్ ఈ-మెయిల్ ద్వారా ఉబర్ ఉద్యోగులకు తెలిపారు. ఉబర్ కొత్త సిఇఒగా ఖోస్రోషాహిని నియమిస్తూ బోర్డు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఖోస్రోషాహి ఇప్పటి వరకు ప్రముఖ ట్రావెల్ కంపెనీ ఎక్స్‌పీడియాకు సిఇఒగా పని చేశారు. కొద్ది కాలంగా ఉబర్ సంస్థ పలు వివాదాల్లో చిక్కుకుంది. దీంతో ఉబర్ సిఇఒగా ఉన్న సంస్థ సహ వ్యవస్థాపకుడు ట్రావిస్ కలనిక్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో కొత్త సిఇఒగా ఖోస్రోసాహిని నియమించారు.