//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

హిమాచల్‌ప్రదేశ్‌లో భూకంపం

Category : national

శనివారం ఉదయం హిమాచల్‌ప్రదేశ్‌లో స్వల్ప భూకంపం సంభవించింది. చంబా ప్రాంతంలో ఉదయం 9 గంటల సమయంలో భూప్రకంపనలు చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. భూకంపలేఖనిపై దీని తీవ్రత 3.6గా నమోదైంది. అయితే దీని వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.